#PostPartumInfections #TeluguHealthTips
ప్రసవానంతర ఇన్ఫెక్షన్‌లు కొంతమంది స్త్రీలలో ప్రసవించిన తర్వాత అభివృద్ధి చెందే కొన్ని ఇన్ఫెక్షన్‌లు. అవి పుట్టకముందే గర్భిణీ స్త్రీ శరీరంలో ఉండే బ్యాక్టీరియా వల్ల లేదా ప్రసవ సమయంలో గర్భిణీ స్త్రీ శరీరంలోకి ప్రవేశించిన బ్యాక్టీరియా వల్ల సంభవించవచ్చు. సరైన చికిత్స తీసుకోకపోతే ఇవి తీవ్రమైన సమస్యలను కలిగిస్తాయి. వీటికి కారణమేమిటో మరియు ప్రసవానంతర ఇన్ఫెక్షన్లను ఎలా నివారించవచ్చో ప్రసూతి-గైనకాలజిస్ట్ డాక్టర్ లత నుండి మరింత తెలుసుకుందాం.
ఈ వీడియోలో,
డెలివరీ తర్వాత ఏ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది? (0:00)
ఈ ఇన్ఫెక్షన్లకు కారణమేమిటి? (1:15)
ఈ ఇన్ఫెక్షన్ల లక్షణాలు ఏమిటి? (2:13)
బిడ్డకు తల్లిపాలు పట్టడం వల్ల ఈ ఇన్ఫెక్షన్లు రావొచ్చా? (3:21)
అనుసరించాల్సిన పరిశుభ్రత పద్ధతులు ఏమిటి? (3:51)
ఆహారంలో ఎలాంటి మార్పులు చేసుకోవచ్చు? (5:08)
డెలివరీ తర్వాత మీ యోనిని ఎలా శుభ్రం చేయాలి? (6:44)
డెలివరీ తర్వాత ఎప్పుడు స్నానం చేయాలి? (7:26)
Post-partum infections are some infections that you can develop after giving birth. They might be caused by germs that were present in your body before delivery or those that entered your body during childbirth. If not treated properly, they might lead to significant consequences. Dr. Lata, an Obstetrician & Gynecologist, will explain what causes these infections and how we can prevent them.
In this Video,
What infections can occur after delivery? in Telugu (0:00)
What causes these infections? in Telugu (1:15)
What are the symptoms? in Telugu (2:13)
Will breastfeeding cause this? in Telugu (3:21)
What are the hygiene practices one should follow post-delivery? in Telugu (3:51)
What changes can you make to your diet? in Telugu (5:08)
How should you clean your vagina post-delivery? in Telugu (6:44)
When should you take a bath post-delivery? in Telugu (7:26)
Subscribe Now & Live a Healthy Life!
స్వాస్థ్య ప్లస్ నెట్‌వర్క్ వైద్య సలహాలను అందించదు. ఇక్కడ మీకు లభించే సమాచారం మీకు అవగాహన పెంచడానికే తప్ప డాక్టర్/హెల్త్ ప్రొఫెషనల్ యొక్క సలహాలకు బదులు కాదు. మీ ఆరోగ్య సమస్యల కోసం ఎప్పుడూ డాక్టర్లని సంప్రదించండి.
Swasthya Plus Network does not provide medical advice. Content on Swasthya Plus Network is for informational purposes only, and is not a substitute for the professional judgment of a doctor/health professional. Always seek the advice of a qualified health professional for your health concerns.
For requesting contact details of doctors – please message Swasthya Plus on Facebook: http://www.facebook.com/SwasthyaPlusTelugu).
For feedback and business inquiries/ organise a doctor interview, contact Swasthya Plus Telugu at [email protected]
Swasthya Plus Telugu, the leading destination serving you with Health Tips in Telugu on health, hygiene, nutrition, lifestyle, and more!