#ChildCare #TeluguHealthTips
భారతదేశంలోని పిల్లలలో పోషకాహార లోపం చాలా సాధారణ సమస్య. చాలా మంది పిల్లలు, తగినంత ఆహారం తీసుకున్నప్పటికీ, అవసరమైన పోషకాహారం తీసుకోకపోవడం వల్ల ఈ సమస్య వస్తుంది. Pediatrician అయిన Dr షేక్ హూమా తో మాట్లాడి పోషకాహార లోపం గురించి తెలుసుకుందాం.
ఈ వీడియో లో,
పిల్లల్లో పోషకాహార లోపం అంటే ఏమిటి? (0:00)
అధిక పోషణ కూడా పోషకాహార లోపమేనా? (0:18)
పోషకాహార లోపం యొక్క సంకేతాలు (0:42)
పిల్లలపై పోషకాహార లోపం యొక్క ప్రభావాలు (1:16)
పోషకాహార లోపానికి కారణాలు (1:58)
డాక్టర్ని ఎప్పుడు సంప్రదించాలి? (3:08)
పోషకాహార లోపాన్ని ఎలా నివారించాలి? (4:52)
Malnutrition is a very common problem among children in India. Many children, despite consuming enough quantities of food, lack the required amount of nutrition. What causes malnutrition? What are the signs of malnutrition in a child? Let’s find out more about malnutrition from Dr Shaik Huma, a Pediatrician.
In this Video,
What Is malnutrition in children? (0:00)
Is overnutrition also malnutrition? (0:18)
Signs & Symptoms of malnutrition (0:42)
Effects of malnutrition on children (1:16)
Causes for malnutrition (1:58)
When to consult a doctor/health professional? (3:08)
Prevention of malnutrition (4:52)
Subscribe Now & Live a Healthy Life!
స్వాస్థ్య ప్లస్ నెట్వర్క్ వైద్య సలహాలను అందించదు. ఇక్కడ మీకు లభించే సమాచారం మీకు అవగాహన పెంచడానికే తప్ప డాక్టర్/హెల్త్ ప్రొఫెషనల్ యొక్క సలహాలకు బదులు కాదు. మీ ఆరోగ్య సమస్యల కోసం ఎప్పుడూ డాక్టర్లని సంప్రదించండి.
Swasthya Plus Network does not provide medical advice. Content on Swasthya Plus Network is for informational purposes only, and is not a substitute for the professional judgment of a doctor/health professional. Always seek the advice of a qualified health professional for your health concerns.
For requesting contact details of doctors – please message Swasthya Plus on Facebook: http://www.facebook.com/SwasthyaPlusTelugu).
For feedback and business inquiries/ organise a doctor interview, contact Swasthya Plus Telugu at [email protected]
Swasthya Plus Telugu, the leading destination serving you with Health Tips in Telugu on health, hygiene, nutrition, lifestyle, and more!