#ChildObesity #TeluguHealthTips #DoctorAdvice
చాలా మంది పిల్లలు బొద్దుగా వుండడం వల్ల, వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు అని వాళ్ళ తల్లితండ్రులు అనుకుంటారు. కాని నిజానికి వాళ్లు ఒబీస్ అయ్యుండొచ్చు. ఎప్పుడు, ఎలా పిల్లలో ఒబిసిటీ ని తెలుసుకోవాలి?, దీన్ని వల్ల పిల్లలకి వచ్చే సమస్యలు మరియు ఉపాయాలు ఏంటి? ఇంకా మరిన్ని విషయాలు పీడియాట్రిషియన్ అయిన డాక్టర్ పల్లవి మద్దుకూరి గారితొ మాట్లాడి తెలుసుకుందాం.
ఈ వీడియో లో,
ఒబీసిటీ అంటే ఏంటి? (0:00)
పిల్లల్లో ఒబీసిటీ పెరగడానికి కారణాలు ఏంటి? (1:20)
పిల్లల్లో ఒబిసిటీ అనేది జెనెటికల్ గా వస్తుందా? (4:47)
పిల్లల్లో ఒబిసిటీ వల్ల వచ్చె సమస్యలు ఏంటి? (6:30)
పిల్లల్లో ఒబీసిటీని ఎలా తగ్గించాలీ? (9:07)
డాక్టర్ సలహా (15:32)
Many parents and caretakers think that their child is healthy because they are chubby, but in reality, they might be prone to childhood obesity. What is obesity and what are the causes for it? Let’s know more from Dr Pallavi Maddukuri, a Paediatrician.
In this Video,
What is obesity? (0:00)
Causes of increasing obesity in children (1:20)
Is obesity genetic? (4:47)
Complications of childhood obesity (6:30)
How to reduce childhood obesity? (9:07)
Doctor’s Advice (15:32)
Subscribe Now & Live a Healthy Life!
స్వాస్థ్య ప్లస్ నెట్వర్క్ వైద్య సలహాలను అందించదు. ఇక్కడ మీకు లభించే సమాచారం మీకు అవగాహన పెంచడానికే తప్ప డాక్టర్/హెల్త్ ప్రొఫెషనల్ యొక్క సలహాలకు బదులు కాదు. మీ ఆరోగ్య సమస్యల కోసం ఎప్పుడూ డాక్టర్లని సంప్రదించండి.
Swasthya Plus Network does not provide medical advice. Content on Swasthya Plus Network is for informational purposes only, and is not a substitute for the professional judgment of a doctor/health professional. Always seek the advice of a qualified health professional for your health concerns.
For requesting contact details of doctors – please message Swasthya Plus on Facebook: http://www.facebook.com/SwasthyaPlusTelugu).
For feedback and business inquiries/ organise a doctor interview, contact Swasthya Plus Telugu at [email protected]
Swasthya Plus Telugu, the leading destination serving you with Health Tips in Telugu on health, hygiene, nutrition, lifestyle, and more!