#StressinChildren #TeluguHealthTips
ఈ రోజుల్లో పరీక్షలకు ముందు ఒత్తిడి అనేది విద్యార్థులలో సర్వసాధారణంగా కనిపిస్తుంది. పిల్లలలో ఒత్తిడికి మూలం పాఠశాలలో సమస్య, కుటుంబంలో మార్పు, విద్యాపరమైన ఒత్తిడి, స్నేహితునితో విభేదాలు మరియు మొదలైనవి కావచ్చు. ఒత్తిడి కొనసాగితే, అది పిల్లలను అనారోగ్యానికి గురి చేస్తుంది మరియు అలసట, నిద్రలేమి, పీడకలలు మరియు శారీరకంగా, మానసికంగా అనేక ఇతర సమస్యలను కొనితెస్తుంది. ఇప్పుడు కౌన్సెలింగ్ సైకాలజిస్ట్ అయిన డాక్టర్ రామ కృష్ణతో మాట్లాడి మన పిల్లలు ఒత్తిడికి గురైనప్పుడు ఎలా వ్యవహరించాలో తెలుసుకుందాం.
ఈ వీడియోలో,
ఒత్తిడి అంటే ఏమిటి? (0:00)
పిల్లలకి ఒత్తిడి ఉందని ఎలా తెలుస్తుంది? (1:32)
పిల్లలు ఒత్తిడిని ఎందుకు అనుభవిస్తారు? (2:56)
సాధారణ సంకేతాలు ఏమిటి? (4:45)
ప్రొఫెషనల్ దగ్గరికి ఎప్పుడు తీసుకెళ్లాలి? (6:01)
పిల్లల్లో ఒత్తిడి ఎలా తగ్గుతుంది? (10:53)
ఒత్తిడి వారిని ఎలా ప్రభావితం చేస్తుంది? (17:01)
తల్లిదండ్రులుగా, మీరు ఏమి చేయకూడదు? (19:28)
పిల్లలు పరీక్షలకు ముందు ఒత్తిడిని అనుభవిస్తే, ఏమి చేయాలి? (22:25)
Stress before exams is one of the most prevalent things we encounter among students. Something external, such as a problem at school, change in the family, academic pressure, dispute with a friend, and so on, can cause stress in youngsters. As a child’s stress level rises, they may become more prone to sickness, exhaustion, lack of sleep, nightmares, and a variety of other medical and mental issues. Let’s talk to Rama Krishna, a Counselling Psychologist, about how to deal with stress in children.
In this Video,
What is stress? in Telugu (0:00)
How to know if a child is stressed? in Telugu (1:32)
Why do children experience stress? in Telugu (2:56)
What are the common signs? in Telugu (4:45)
When should you take your child to a professional? in Telugu (6:01)
How is stress among children reduced? in Telugu (10:53)
How can stress impact them? in Telugu (17:01)
As a parent, what should you avoid doing? in Telugu (19:28)
If child experiences stress before exams, what should they do? in Telugu (22:25)
Subscribe Now & Live a Healthy Life!
స్వాస్థ్య ప్లస్ నెట్‌వర్క్ వైద్య సలహాలను అందించదు. ఇక్కడ మీకు లభించే సమాచారం మీకు అవగాహన పెంచడానికే తప్ప డాక్టర్/హెల్త్ ప్రొఫెషనల్ యొక్క సలహాలకు బదులు కాదు. మీ ఆరోగ్య సమస్యల కోసం ఎప్పుడూ డాక్టర్లని సంప్రదించండి.
Swasthya Plus Network does not provide medical advice. Content on Swasthya Plus Network is for informational purposes only, and is not a substitute for the professional judgment of a doctor/health professional. Always seek the advice of a qualified health professional for your health concerns.
For requesting contact details of doctors – please message Swasthya Plus on Facebook: http://www.facebook.com/SwasthyaPlusTelugu).
For feedback and business inquiries/ organise a doctor interview, contact Swasthya Plus Telugu at [email protected]
Swasthya Plus Telugu, the leading destination serving you with Health Tips in Telugu on health, hygiene, nutrition, lifestyle, and more!