#Halitosis #BadBreath #TeluguHealthTips
నోటి దుర్వాసన అనేది చాల మంది ప్రజల్లో మనం చూస్తూ ఉంటాం.ఇది చిన్న సమస్యే అయిన నలుగురిలోకి వెళ్ళినపుడు ఇబ్బందిగా ఉంటుంది.మరి ఈ నోటి దుర్వాసన ఎందు వలన వస్తుంది, మనం తీసుకోవలిసిన జాగ్రత్తలు ఏమిటి,అంతే గాక ఈ నోటి దుర్వాసనని తగ్గించుకోవడానికి ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయాలను డెంటిస్ట్ Dr. అమృత్ గారి ద్వార ఈ వీడియోలో తెలుసుకుందాం.
ఈ వీడియోలో,
నోటి దుర్వాసన అంటే ఏమిటి? (0:00)
నోటి దుర్వాసనకి గల కారణములు ఏమిటి? (0:25)
నోటి దుర్వాసనకి మనము డాక్టర్ ని ఎప్పుడు సంప్రదించాలి? (3:12)
నోటి దుర్వాసన తగ్గించ్చుకోవడానికి తీసుకోవల్సిన జాగ్రత్తలు మరియు నివారణ మార్గాలు ఏమిటి? (4:08)
Bad Breath/ Halitosis is a persistent, unpleasant odor in exhaled breath. Bad Breath is caused by poor oral hygiene, gum disease, dry mouth, certain foods and alcohol, and smoking. How to treat bad breath? Let’s know more about the causes and preventive measures for Bad Breath from Dr K Amruth, a Dentist.
In this Video,
What is Bad Breath? in Telugu (0:00)
Causes of Bad Breath, in Telugu (0:25)
When to consult a doctor for Bad Breath? in Telugu (3:12)
Treatment & Prevention of Bad Breath, in Telugu (4:08)
Subscribe Now & Live a Healthy Life!
స్వాస్థ్య ప్లస్ నెట్వర్క్ వైద్య సలహాలను అందించదు. ఇక్కడ మీకు లభించే సమాచారం మీకు అవగాహన పెంచడానికే తప్ప డాక్టర్/హెల్త్ ప్రొఫెషనల్ యొక్క సలహాలకు బదులు కాదు. మీ ఆరోగ్య సమస్యల కోసం ఎప్పుడూ డాక్టర్లని సంప్రదించండి.
Swasthya Plus Network does not provide medical advice. Content on Swasthya Plus Network is for informational purposes only, and is not a substitute for the professional judgment of a doctor/health professional. Always seek the advice of a qualified health professional for your health concerns.
For requesting contact details of doctors – please message Swasthya Plus on Facebook: http://www.facebook.com/SwasthyaPlusTelugu).
For feedback and business inquiries/ organise a doctor interview, contact Swasthya Plus Telugu at [email protected]
Swasthya Plus Telugu, the leading destination serving you with Health Tips in Telugu on health, hygiene, nutrition, lifestyle, and more!