#Bedwetting #TeluguHealthTips
పిల్లలలో సాధారణంగా ఉండే సమస్య నిద్రలో మూత్రవిసర్జనం (bedwetting). తల్లిదండ్రులు అనేకసార్లు ప్రయత్నించినప్పటికీ, చాలా మంది పిల్లలు అలా చేయకుండా తమను తాము ఆపుకోలేరు. అయితే పిల్లలలో నిద్రలో మూత్రవిసర్జనం ఎందుకు జరుగుతది? అలా చేయకుండా వారిని ఎలా ఆపాలి? Pediatrician అయిన Dr షేక్ హూమా తో మాట్లాడి పడక చమ్మగిల్వడం గురించి తెలుసుకుందాం.
ఈ వీడియో లో,
పడక చమ్మగిల్వడం అంటే ఏమిటి? (0:00)
ఇది ఎందుకు జరుగుతుంది? (0:39)
తడిగా ఉన్న మంచం మీద పడుకోవడం వల్ల ఇన్ఫెక్షన్లు వస్తాయా? (2:28)
పిల్లలు పడక చెమ్మగా చేయడాన్ని ఎలా ఆపాలి? (3:15)
పడక చమ్మగిల్లడంతో పాటు పిల్లలు విసర్జించవచ్చా? (6:55)
Bedwetting is a common problem among children. Despite multiple attempts by parents, a lot of kids cannot stop themselves from doing so. But why is bedwetting so common among children? How to stop them from doing it? Let’s find out more about bedwetting from Dr Shaik Huma, a Pediatrician.
In this Video,
What is bedwetting? in Telugu (0:00)
Causes of bedwetting, in Telugu (0:39)
Does sleeping on a wet bed cause any infections? in Telugu (2:28)
How do I get my child to stop wetting the bed? in Telugu (3:15)
Can the child also poop along with wetting the bed? in Telugu (6:55)
Subscribe Now & Live a Healthy Life!
స్వాస్థ్య ప్లస్ నెట్వర్క్ వైద్య సలహాలను అందించదు. ఇక్కడ మీకు లభించే సమాచారం మీకు అవగాహన పెంచడానికే తప్ప డాక్టర్/హెల్త్ ప్రొఫెషనల్ యొక్క సలహాలకు బదులు కాదు. మీ ఆరోగ్య సమస్యల కోసం ఎప్పుడూ డాక్టర్లని సంప్రదించండి.
Swasthya Plus Network does not provide medical advice. Content on Swasthya Plus Network is for informational purposes only, and is not a substitute for the professional judgment of a doctor/health professional. Always seek the advice of a qualified health professional for your health concerns.
For requesting contact details of doctors – please message Swasthya Plus on Facebook: http://www.facebook.com/SwasthyaPlusTelugu).
For feedback and business inquiries/ organise a doctor interview, contact Swasthya Plus Telugu at [email protected]
Swasthya Plus Telugu, the leading destination serving you with Health Tips in Telugu on health, hygiene, nutrition, lifestyle, and more!