#AskSwasthyaPlus #SkinCare #TeluguHealthTips
కామెంట్ సెక్షన్లో మీకు ఏవైనా ఆరోగ్య సంబంధిత ప్రశ్నలు ఉంటే మాకు తెలియజేయండి! మేము మీ ప్రశ్నలకు విశ్వసనీయ నిపుణుల ద్వారా సమాధానాలు అందిస్తాము.
నల్ల మచ్చలు చాలా మందిలో కనిపిస్తాయి. కొన్ని చాలా త్వరగా అదృశ్యమవుతాయి, మరికొన్ని సంవత్సరాల తరబడి చర్మం మీద ఉండిపోవచ్చు. అవి ఎలా కలుగుతాయి? మనం వాటిని ఎలా వదిలించుకోవచ్చు? Dermatologist అయిన Dr లక్ష్మి మానసి తో మాట్లాడి నల్ల మచ్చల నివారణ గురించి తెలుసుకుందాం
Black or dark spots may appear on our faces. Some disappear very quickly, while others may remain on the skin for years. Why do they show up? How can we remove them? Let’s know more from Dr Lakshmi Manasi, a Dermatologist.
Subscribe Now & Live a Healthy Life!
స్వాస్థ్య ప్లస్ నెట్వర్క్ వైద్య సలహాలను అందించదు. ఇక్కడ మీకు లభించే సమాచారం మీకు అవగాహన పెంచడానికే తప్ప డాక్టర్/హెల్త్ ప్రొఫెషనల్ యొక్క సలహాలకు బదులు కాదు. మీ ఆరోగ్య సమస్యల కోసం ఎప్పుడూ డాక్టర్లని సంప్రదించండి.
Swasthya Plus Network does not provide medical advice. Content on Swasthya Plus Network is for informational purposes only, and is not a substitute for the professional judgment of a doctor/health professional. Always seek the advice of a qualified health professional for your health concerns.
For requesting contact details of doctors – please message Swasthya Plus on Facebook: http://www.facebook.com/SwasthyaPlusTelugu).
For feedback and business inquiries/ organise a doctor interview, contact Swasthya Plus Telugu at [email protected]
Swasthya Plus Telugu, the leading destination serving you with Health Tips in Telugu on health, hygiene, nutrition, lifestyle, and more!