#SkinCare #TeluguHealthTips
తామర అనేది చాలా సాధారణ చర్మ సంక్రమణం.ఇది ఎరుపు రంగులో ఉంటుంది మరియు దురదను కలిగిస్తుంది. ముఖ్యంగా చెమట ఎక్కువగా పట్టే మరియు పరిశుభ్రత పాటించని వ్యక్తులలో ఇది సర్వసాధారణం. ఈ ఇన్ఫెక్షన్ను ఎలా నివారించవచ్చు? ఇవి ఎలా నయమవుతుంది? Dermatologist అయిన Dr ఉష్మ కాంటమునేని తో మాట్లాడి తామర గురించి తెలుసుకుందాం.
ఈ వీడియో లో,
తామర స్కిన్ ఇన్ఫెక్షన్ అంటే ఏమిటి? (0:00)
ఇది దేని వలన కలుగుతుంది? (0:47)
ఇతర చర్మ సమస్యల తో తేడాను ఎలా గుర్తించాలి? (1:45)
తామర యొక్క లక్షణాలు (2:44)
శరీరంలోని ఏ భాగాలపై ప్రభావం చూపుతుంది? (3:19)
తామరకు చికిత్స (4:04)
ఇది ఎంతకాలం ఉంటుంది? (5:23)
దీనిని నిరోధించవచ్చా? (6:46)
చికిత్స చేయకుండా వదిలేస్తే ఏం జరుగుతుంది? (7:46)
నూనె రాయడం వల్ల ఇది తగ్గుతుందా? (8:16)
Ringworm/Fungal Infection is a very common skin infection that is red and causes itching. It is especially common among people who sweat a lot and do not maintain hygiene. How can one prevent this infection? How is it cured? Let’s find out more about Ringworm from Dr Ushma Kantamneni, a Dermatologist.
In this Video,
What is ringworm infection? in Telugu (0:00)
Causes of ringworm, in Telugu (0:47)
How to differentiate between this and other skin problems? in Telugu (1:45)
Symptoms of ringworm, in Telugu (2:44)
Which parts of the body do it affect? in Telugu (3:19)
Treatment of ringworm, in Telugu (4:04)
How long does it last? in Telugu (5:23)
Prevention of ringworm, in Telugu (6:46)
What can happen if left untreated? in Telugu (7:46)
Can the application of oils help with the rashes? in Telugu (8:16)
Subscribe Now & Live a Healthy Life!
స్వాస్థ్య ప్లస్ నెట్వర్క్ వైద్య సలహాలను అందించదు. ఇక్కడ మీకు లభించే సమాచారం మీకు అవగాహన పెంచడానికే తప్ప డాక్టర్/హెల్త్ ప్రొఫెషనల్ యొక్క సలహాలకు బదులు కాదు. మీ ఆరోగ్య సమస్యల కోసం ఎప్పుడూ డాక్టర్లని సంప్రదించండి.
Swasthya Plus Network does not provide medical advice. Content on Swasthya Plus Network is for informational purposes only, and is not a substitute for the professional judgment of a doctor/health professional. Always seek the advice of a qualified health professional for your health concerns.
For requesting contact details of doctors – please message Swasthya Plus on Facebook: http://www.facebook.com/SwasthyaPlusTelugu).
For feedback and business inquiries/ organise a doctor interview, contact Swasthya Plus Telugu at [email protected]
Swasthya Plus Telugu, the leading destination serving you with Health Tips in Telugu on health, hygiene, nutrition, lifestyle, and more!