#TelogenEffluvium #TeluguHealthTips #DoctorAdvice
మనలో చాలామందితీవ్రంగా జుట్టు రాలిపోవడం వల్ల భయపడుతూ ఉంటారు. కానీ చాలా సార్లు అస్సలు ఎందుకు రాలుతుంది, ఎం చేస్తే ఆగిపోతుంది అనే విషయాలు మనకి తెలీదు. అలాంటిది, అస్సలు టీలోజెన్ ఎఫ్ల్యూవియం అంటే ఏంటి?, ఎందుకు వస్తుంది?, ఆ సమస్య పోవడానికి ఎం చెయ్యాలి? ఇంకా మరెన్నో విషయాలు చర్మ వైద్యులు అయినా Dr కార్తిని బాబా నాయిక్ గారిని అడిగి తెలుసుకుందాం.
ఈ వీడియో లో,
టీలోజెన్ ఎఫ్ల్యూవియం (హెయిర్ ఫాల్ ) అంటే ఏంటి? (0:00)
ఇది రావడానికి కారణాలు ఏంటి? (0:39)
దీని యొక్క లక్షణాలు ఏంటి? (1:42)
ఎన్నాళ్ళు ఈ సమస్య ఉండే అవకాశం ఉంది? (2:25)
జుట్టు దీని వల్ల రాలుతుందో లేదా వేరే కారణాలు వల్ల రాలుతుందో ఎలా తెలుస్తుంది? (3:33)
COVID వచ్చినా వాళ్ళల్లో ఈ సమస్య ఎందుకు ఎక్కువ అయింది? (4:47)
దీనికి చికిస్త ఏంటి? (6:28)
ఇది వచ్చాక మళ్ళి జుట్టు మాములుగా పెరుగుతుందా? (8:28)
దీనిని ఇంట్లో తగ్గించుకోవడం ఎలా? (8:52)
డాక్టర్ సలహా (9:37)
Many of us might have suffered from rapid hair fall (Telogen Effluvium), but sometimes we are not aware of what to do about it and why it is happening? So let’s know more about the causes, symptoms, and treatment of Telogen effluvium from Dr Karthini Baba Naik, a Dermatologist.
In this Video,
What is Telogen Effluvium? (0:00)
What are the causes of telogen effluvium? (0:39)
What are the main symptoms of telogen effluvium? (1:42)
How long does it last? (2:25)
How can someone know if they have telogen effluvium or something else? (3:33)
Why is telogen effluvium more visible after COVID-19? (4:47)
How is telogen effluvium treated? (6:28)
Does hair grow back to full-density post telogen effluvium? (8:28)
Any home remedies? (8:52)
Doctor’s Advice (9:37)
Subscribe Now & Live a Healthy Life!
స్వాస్థ్య ప్లస్ నెట్వర్క్ వైద్య సలహాలను అందించదు. ఇక్కడ మీకు లభించే సమాచారం మీకు అవగాహన పెంచడానికే తప్ప డాక్టర్/హెల్త్ ప్రొఫెషనల్ యొక్క సలహాలకు బదులు కాదు. మీ ఆరోగ్య సమస్యల కోసం ఎప్పుడూ డాక్టర్లని సంప్రదించండి.
Swasthya Plus Network does not provide medical advice. Content on Swasthya Plus Network is for informational purposes only, and is not a substitute for the professional judgment of a doctor/health professional. Always seek the advice of a qualified health professional for your health concerns.
For requesting contact details of doctors – please message Swasthya Plus on Facebook: http://www.facebook.com/SwasthyaPlusTelugu).
For feedback and business inquiries/ organise a doctor interview, contact Swasthya Plus Telugu at [email protected]
Swasthya Plus Telugu, the leading destination serving you with Health Tips in Telugu on health, hygiene, nutrition, lifestyle, and more!