#Tonsilitis #TeluguHealthTips
టాన్సిల్ సమస్యతో బాధపడుతున్నవారు ఎంతో మందిని మనం చూసే ఉంటారు. అసలు ఈ టాన్సిల్ సమస్య ఎందువల్ల వస్తది?దీనికి చికిత్స ఎలా? డాక్టర్ ని ఎప్పుడు కలవాలి? ENT Specialist అయిన Dr హర్ష తో మాట్లాడి సైనస్ సమస్య గురించి తెలుసుకుందాం.
ఈ వీడియో లో,
టాన్సిల్ సమస్య అంటే ఏమిటి? (0:00)
టాన్సిల్ సమస్య లక్షణాలు? (1:05)
టాన్సిల్ సమస్య కి కారణాలు? (1:38)
టాన్సిల్ సమస్య ఎవరికి వచ్చే అవకాశం ఉంది? (2:22)
డాక్టర్ ని ఎప్పుడు కలవాలి? (3:20)
టాన్సిల్ సమస్య దానికదిగా పోవచ్చా? (4:31)
ఈ సమస్య రాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి? (4:53)
టాన్సిల్ సమస్య తగ్గించే విధానాలు? (5:23)
Tonsilitis is an infection of the tonsils, that is majorly seen in children and young adults. But why does this problem occur? When to go to the doctor? How can it be cured? Let’s find out more from Dr Sriharsha Tikka, an ENT and Skull Base Surgeon.
In this Video,
What is Tonsilitis? (0:00)
Symptoms of Tonsilitis? (1:05)
Why does Tonsilitis occur? (1:38)
Who is prone to it? (2:22)
When to go to the doctor? (3:20)
Is Tonsilitis permanent? (4:31)
How to prevent Sinusitis? (4:53)
Home remedies for Sinusitis (5:23)
Subscribe Now & Live a Healthy Life!
స్వాస్థ్య ప్లస్ నెట్వర్క్ వైద్య సలహాలను అందించదు. ఇక్కడ మీకు లభించే సమాచారం మీకు అవగాహన పెంచడానికే తప్ప డాక్టర్/హెల్త్ ప్రొఫెషనల్ యొక్క సలహాలకు బదులు కాదు. మీ ఆరోగ్య సమస్యల కోసం ఎప్పుడూ డాక్టర్లని సంప్రదించండి.
Swasthya Plus Network does not provide medical advice. Content on Swasthya Plus Network is for informational purposes only, and is not a substitute for the professional judgment of a doctor/health professional. Always seek the advice of a qualified health professional for your health concerns.
For requesting contact details of doctors – please message Swasthya Plus on Facebook: http://www.facebook.com/SwasthyaPlusTelugu).
For feedback and business inquiries/ organise a doctor interview, contact Swasthya Plus Telugu at [email protected]
Swasthya Plus Telugu, the leading destination serving you with Health Tips in Telugu on health, hygiene, nutrition, lifestyle, and more!