#HeartAttack #HeartCare #TeluguHealthTips
సాధారణంగా రక్తం గడ్డకట్టడం వల్ల గుండెకు రక్తప్రసరణ ఆగిపోయినప్పుడు గుండెపోటు వస్తుంది. ఈ రోజుల్లో టీనేజర్లలో కూడా గుండెపోటు సర్వసాధారణమైపోయింది. దానికి కారణం ఏమిటి? గుండెపోటు రాకుండా ఉండాలంటే జీవనశైలిలో ఎలాంటి మార్పులు అవసరమో కార్డియాలజిస్ట్ డాక్టర్ రామకృష్ణ జనపతి మాటల్లో మరింత తెలుసుకుందాం.
ఈ వీడియోలో,
హార్ట్ ఎటాక్ అంటే ఏమిటి? (0:00)
చిన్న వయస్సులో గుండెపోటుకు కారణాలు (1:29)
చిన్న వయస్సులో గుండెపోటు యొక్క లక్షణాలు (2:15)
చిన్న వయస్సులో గుండెపోటు నిర్ధారణ? (3:31)
గుండెపోటు చికిత్స (5:10)
చిన్న వయసులో గుండెపోటు నివారణ (6:16)
Young people today are more likely to have a heart attack due to their current lifestyle, eating habits, obesity, and lack of physical activity. So, we need to lead a healthy lifestyle. What is the reason for the increased number of heart attacks in young people? How to prevent a heart attack at a young age? Let’s know more Dr Ramakrishna Janapati, a Cardiologist.
In this Video,
What is Heart Attack? in Telugu (0:00)
Causes of Heart Attack at Younger Age, in Telugu (1:29)
Symptoms of Heart Attack at Younger Age, in Telugu (2:15)
Diagnosis of Heart Attack at Younger Age? in Telugu (3:31)
Treatment of Heart Attack, in Telugu (5:10)
Prevention of Heart Attack at Younger Age, in Telugu (6:16)
Subscribe Now & Live a Healthy Life!
స్వాస్థ్య ప్లస్ నెట్వర్క్ వైద్య సలహాలను అందించదు. ఇక్కడ మీకు లభించే సమాచారం మీకు అవగాహన పెంచడానికే తప్ప డాక్టర్/హెల్త్ ప్రొఫెషనల్ యొక్క సలహాలకు బదులు కాదు. మీ ఆరోగ్య సమస్యల కోసం ఎప్పుడూ డాక్టర్లని సంప్రదించండి.
Swasthya Plus Network does not provide medical advice. Content on Swasthya Plus Network is for informational purposes only, and is not a substitute for the professional judgment of a doctor/health professional. Always seek the advice of a qualified health professional for your health concerns.
For requesting contact details of doctors – please message Swasthya Plus on Facebook: http://www.facebook.com/SwasthyaPlusTelugu).
For feedback and business inquiries/ organise a doctor interview, contact Swasthya Plus Telugu at [email protected]
Swasthya Plus Telugu, the leading destination serving you with Health Tips in Telugu on health, hygiene, nutrition, lifestyle, and more!