#SkinCare #TeluguHealthTips
చలి కాలంలో చర్మ సమస్యలు రావడం సహజం. కానీ వాటిని తగ్గడం ఎలా? Dermatologist అయిన Dr శ్రావణి సంధ్య బి మాట్లాడి చలి కాలంలో చర్మ సంరక్షణ గురించి తెలుసుకుందాం.
ఈ వీడియో లో,
చర్మ సంరక్షణ ఎలా? (0:00)
డేండ్రఫ్ తగ్గించడం ఎలా? (1:22)
పెదాలు పగిలితే ఏం చెయ్యాలి? (2:04)
కాళ్ళు పగిలితే ఏం చెయ్యాలి? (2:59)
దురదలు ఎందుకు పెరుగుతాయి? వాటిని తగ్గించడం ఎలా? (3:55)
జుట్టు ఎందుకు ఎక్కువ రలతది? తగ్గించడం ఎలా? (4:30)
Many skin diseases are not even identified by us. But skincare is extremely important in the winter season. How to take care of your skin in winter? Let’s find out more from Dr Sravani Sandhya B, a Dermatologist.
In this Video,
How to take care of skin in winter? (0:00)
How to reduce dandruff? (1:22)
How to heal cracked lips? (2:04)
How to heal cracked feet? (2:59)
Why does itching increase? How to reduce it? (3:55)
Why does hair fall increase in winter? How to reduce it? (4:30)
Subscribe Now & Live a Healthy Life!
హెచ్చరిక: స్వాస్థ్య ప్లస్ నెట్‌వర్క్ వైద్య సలహాలను అందించదు. ఇక్కడ మీకు లభించే సమాచారం మీకు అవగాహన పెంచడానికే తప్ప డాక్టర్/హెల్త్ ప్రొఫెషనల్ యొక్క సలహాలకు బదులు కాదు. మీ ఆరోగ్య సమస్యల కోసం ఎప్పుడూ డాక్టర్లని సంప్రదించండి.
Swasthya Plus Network does not provide medical advice. Content on Swasthya Plus Network is for informational purposes only, and is not a substitute for the professional judgment of a doctor/health professional. Always seek the advice of a qualified health professional for your health concerns.
For requesting contact details of doctors – please message Swasthya Plus on Facebook: http://www.facebook.com/SwasthyaPlusTelugu).
For feedback and business inquiries/ organise a doctor interview, contact Swasthya Plus Telugu at [email protected]
Swasthya Plus Telugu, the leading destination serving you with Health Tips in Telugu on health, hygiene, nutrition, lifestyle, and more!