#Vitiligo #TeluguHealthTips
మన జీవితకాలంలో, చర్మంపై లేత తెల్లటి మచ్చలు ఉన్న కొంతమంది వ్యక్తులను మనం చూసి ఉండవచ్చు. చర్మం రంగు కోల్పోయి తెల్లటి మచ్చలు ఏర్పడే ఈ ప్రత్యేక పరిస్థితిని విట్టిలిగో అంటారు. అయితే ఇది ఎందుకు కలుగుతుందో తెలుసా? అంతేకాకుండా, మిశ్రమ-జాతి తల్లిదండ్రులను కలిగి ఉండటం కారణంగా ఇలా జరుగుతుందని మరియు ఇది ఒక అంటు వ్యాధి అని అనేక అపోహలు ఉన్నాయి. అయితే ఇవి ఎంత వరకు నిజం? కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్ అయిన డాక్టర్ స్నేహ చెప్పేది విని మన సందేహాలను నివృత్తి చేసుకుందాం.
ఈ వీడియోలో,
బొల్లి అంటే ఏమిటి? దాని రకాలు ఏమిటి? (0:00)
బొల్లి యొక్క లక్షణాలు ఏమిటి? (0:56)
బొల్లికి కారణాలు ఏమిటి? (2:01)
బొల్లికి ఏవైనా చికిత్సలు ఉన్నాయా? (2:38)
బొల్లిని నివారించవచ్చా? ఎలా? (3:45)
బొల్లి వలన వచ్చే సమస్యలు ఏంటి? (4:18)
బొల్లి గురించిన అపోహలపై మీ ఆలోచన? (5:29)
You might have come across a few people with pale white patches on their skin. This particular condition where the skin loses its color and develops white patches is called vitiligo. But do you know why this is caused? Moreover, there are many misconceptions surrounding this like this happens because of having mixed-race parents and is a contagious disease. But how far is this true? Let’s listen to Dr Sneha, a Consultant Dermatologist and clear most of our doubts.
In this Video,
What is Vitiligo? What are its types? in Telugu (0:00)
What are the symptoms? in Telugu (0:56)
What are the causes of Vitiligo? in Telugu (2:01)
Are there any treatments for Vitiligo? in Telugu (2:38)
Can Vitiligo be prevented? How? in Telugu (3:45)
Does Vitiligo have any complications? in Telugu (4:18)
Your thought on the myths about vitiligo? in Telugu (5:29)
Subscribe Now & Live a Healthy Life!
స్వాస్థ్య ప్లస్ నెట్‌వర్క్ వైద్య సలహాలను అందించదు. ఇక్కడ మీకు లభించే సమాచారం మీకు అవగాహన పెంచడానికే తప్ప డాక్టర్/హెల్త్ ప్రొఫెషనల్ యొక్క సలహాలకు బదులు కాదు. మీ ఆరోగ్య సమస్యల కోసం ఎప్పుడూ డాక్టర్లని సంప్రదించండి.
Swasthya Plus Network does not provide medical advice. Content on Swasthya Plus Network is for informational purposes only, and is not a substitute for the professional judgment of a doctor/health professional. Always seek the advice of a qualified health professional for your health concerns.
For requesting contact details of doctors – please message Swasthya Plus on Facebook: http://www.facebook.com/SwasthyaPlusTelugu).
For feedback and business inquiries/ organise a doctor interview, contact Swasthya Plus Telugu at [email protected]
Swasthya Plus Telugu, the leading destination serving you with Health Tips in Telugu on health, hygiene, nutrition, lifestyle, and more!