#PapSmear #CervicalCancer #TeluguHealthTips
పాప్ స్మియర్ పరీక్ష అనేది మహిళల్లో గర్భాశయ క్యాన్సర్‌ను పరీక్షించే ప్రక్రియ. దీన్ని ఎన్ని రోజులకు ఒకసారి చేయించుకోవాలి? గైనకాలజిస్ట్ డాక్టర్ ధర్మజ దండమూడి నుండి పాప్ స్మియర్ పరీక్ష గురించి మరింత తెలుసుకుందాం
ఈ వీడియోలో,
పాప్ స్మియర్ పరీక్ష అంటే ఏమిటి? (0:00)
ఇది ఎలా జరుగుతుంది? (0:24)
గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్ యొక్క ప్రాముఖ్యత (1:14)
ఎంత తరచుగా చేయాలి? (2:21)
టీకాలు వేయించుకున్న స్త్రీలు కూడా ఇది చేపించుకోవాలా? (3:23)
A Pap smear test or Pap test is a medical screening procedure used to detect cervical cancer. It tests for the presence of precancerous or cancerous cells on your cervix. How is a Pap Smear Test done? Let’s know more from Dr Dharmaja Dandamudi, a Gynaecologist.
In this Video,
What is the Pap Smear Test? in Telugu (0:00)
How is a Pap Smear Test done? in Telugu (0:24)
Importance of Cervical Cancer Screening, in Telugu (1:14)
How often should a Pap Smear test be done? in Telugu (2:21)
Can HPV vaccinated women undergo Cervical Cancer? in Telugu (3:23)
Subscribe Now & Live a Healthy Life!
స్వాస్థ్య ప్లస్ నెట్వర్క్ వైద్య సలహాలను అందించదు. ఇక్కడ మీకు లభించే సమాచారం మీకు అవగాహన పెంచడానికే తప్ప డాక్టర్/హెల్త్ ప్రొఫెషనల్ యొక్క సలహాలకు బదులు కాదు. మీ ఆరోగ్య సమస్యల కోసం ఎప్పుడూ డాక్టర్లని సంప్రదించండి.
Swasthya Plus Network does not provide medical advice. Content on Swasthya Plus Network is for informational purposes only, and is not a substitute for the professional judgment of a doctor/health professional. Always seek the advice of a qualified health professional for your health concerns.
For requesting contact details of doctors – please message Swasthya Plus on Facebook: http://www.facebook.com/SwasthyaPlusTelugu).
For feedback and business inquiries/ organise a doctor interview, contact Swasthya Plus Telugu at [email protected]
Swasthya Plus Telugu, the leading destination serving you with Health Tips in Telugu on health, hygiene, nutrition, lifestyle, and more!