#PapSmearTest #TeluguHealthTips
గర్భాశయ క్యాన్సర్ అనేది గర్భాశయంలోని కణాలలో సంభవించే ఒక రకమైన క్యాన్సర్. ఇది నివారించదగిన క్యాన్సర్ మరియు ఇది మహిళలకు సాధారణంగా ఉండే సమస్య కాదు. పాప్ స్మెర్ పరీక్ష అనేది గర్భాశయ క్యాన్సర్‌ను పరీక్షించే ప్రక్రియ. ఈ పరీక్ష ఎలా జరుగుతుంది, ఎంత తరచుగా ఈ పరీక్ష చేయించుకోవాలి, ఈ ప్రక్రియ నొప్పి కలగజేస్తుందా, పరీక్షకు ముందు మరియు తర్వాత మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి ప్రసూతి-గైనకాలజిస్ట్ డాక్టర్ పద్మజ నుండి మరింత తెలుసుకుందాం.
ఈ వీడియోలో,
సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏమిటి? (0:00)
గర్భాశయ క్యాన్సర్ ఎందుకు వస్తుంది? (4:24)
గర్భాశయ క్యాన్సర్ ఎలా వస్తుంది? (6:55)
పాప్ స్మియర్ పరీక్షలు అంటే ఏమిటి? (7:25)
దీనికి వేరే ఏదైనా పరీక్ష ఉందా? (11:02)
ఎంత తరచుగా పాప్ స్మెర్ చేయించాలి? (12:54)
దీన్ని ఏ వయస్సు నుండి చేయించాలి? (13:40)
ఈ పరీక్ష ఖరీదైనదా? (14:13)
ఇది బాధాకరంగా ఉంటుందా? (14:58)
ఈ పరీక్ష ముందు ఏమి చేయకూడదు? (15:50)
ఈ పరీక్ష తర్వాత ఏమి చేయకూడదు? (16:33)
నెలసరి సమయంలో ఈ పరీక్ష చేయించవచ్చా? (16:48)
పరీక్ష సమయంలో ఎవరైనా తోడు రావచ్చా? (17:17)
దీని కోసం వైద్యుడిని ఎలా సంప్రదించాలి? (17:41)
Pap-smears are a diagnostic test used for observing vaginal and cervical health. They are primarily used to diagnose cervical cancer but also help diagnose other infections in the vagina. Although cervical cancer is uncommon, you must get pap-smears regularly, especially as you age. Dr Padmaja, an Obstetrician & Gynecologist, will explain how this test is performed, how often it should be performed if it is painful, and what precautions we should take before and after the test.
In this Video,
What is cervical cancer? in Telugu (0:00)
Why do people get cervical cancer? in Telugu (4:24)
How can they get cervical cancer? in Telugu (6:55)
What are pap smear tests? in Telugu (7:25)
Is there any other test for this? in Telugu (11:02)
How often should you get a pap smear? in Telugu (12:54)
At what age onwards should you get this? in Telugu (13:40)
Are pap smears expensive? in Telugu (14:13)
Are they painful? in Telugu (14:58)
What should you not do before a pap smear? in Telugu (15:50)
What should you not do after a pap smear? in Telugu (16:33)
Can I get a pap smear during my period? in Telugu (16:48)
Can someone accompany you during your test? in Telugu (17:17)
How should you consult a doctor for this? in Telugu (17:41)
Subscribe Now & Live a Healthy Life!
స్వాస్థ్య ప్లస్ నెట్‌వర్క్ వైద్య సలహాలను అందించదు. ఇక్కడ మీకు లభించే సమాచారం మీకు అవగాహన పెంచడానికే తప్ప డాక్టర్/హెల్త్ ప్రొఫెషనల్ యొక్క సలహాలకు బదులు కాదు. మీ ఆరోగ్య సమస్యల కోసం ఎప్పుడూ డాక్టర్లని సంప్రదించండి.
Swasthya Plus Network does not provide medical advice. Content on Swasthya Plus Network is for informational purposes only, and is not a substitute for the professional judgment of a doctor/health professional. Always seek the advice of a qualified health professional for your health concerns.
For requesting contact details of doctors – please message Swasthya Plus on Facebook: http://www.facebook.com/SwasthyaPlusTelugu).
For feedback and business inquiries/ organise a doctor interview, contact Swasthya Plus Telugu at [email protected]
Swasthya Plus Telugu, the leading destination serving you with Health Tips in Telugu on health, hygiene, nutrition, lifestyle, and more!