#AskSwasthyaPlus #WomenHealthCare #TeluguHealthTips
కామెంట్ సెక్షన్లో మీకు ఏవైనా ఆరోగ్య సంబంధిత ప్రశ్నలు ఉంటే మాకు తెలియజేయండి! మేము మీ ప్రశ్నలకు విశ్వసనీయ నిపుణుల ద్వారా సమాధానాలు అందిస్తాము.
గర్భధారణ సమయంలో, హార్మోన్ల ప్రభావం వల్ల స్త్రీ శరీరం అనేక రకాలుగా మారుతుంది. ఈ మార్పులు కొన్నిసార్లు శారీరకంగా మరియు మానసికంగా అసౌకర్యంగా ఉండవచ్చు. గర్భధారణ సమయంలో సంభవించే ప్రధాన శారీరక మార్పులు ఏమిటి? గర్భధారణ సమయంలో సంభవించే ఈ శారీరక మార్పులన్నింటిని మనం ఎలా ఎదుర్కోవాలి అనే దాని గురించి గైనకాలజిస్ట్ డాక్టర్ అనూష నుండి మరింత తెలుసుకుందాం.
During pregnancy, a woman’s body changes in many ways due to the effect of hormones. These changes may sometimes be uncomfortable physically and mentally. What are the major physiological changes that occur during pregnancy? Let’s know more about how we should deal with all these physiological changes happening during pregnancy from Dr Anusha, an Obstetrician & Gynaecologist.
Subscribe Now & Live a Healthy Life!
స్వాస్థ్య ప్లస్ నెట్వర్క్ వైద్య సలహాలను అందించదు. ఇక్కడ మీకు లభించే సమాచారం మీకు అవగాహన పెంచడానికే తప్ప డాక్టర్/హెల్త్ ప్రొఫెషనల్ యొక్క సలహాలకు బదులు కాదు. మీ ఆరోగ్య సమస్యల కోసం ఎప్పుడూ డాక్టర్లని సంప్రదించండి.
Swasthya Plus Network does not provide medical advice. Content on Swasthya Plus Network is for informational purposes only, and is not a substitute for the professional judgment of a doctor/health professional. Always seek the advice of a qualified health professional for your health concerns.
For requesting contact details of doctors – please message Swasthya Plus on Facebook: http://www.facebook.com/SwasthyaPlusTelugu).
For feedback and business inquiries/ organise a doctor interview, contact Swasthya Plus Telugu at [email protected]
Swasthya Plus Telugu, the leading destination serving you with Health Tips in Telugu on health, hygiene, nutrition, lifestyle, and more!