#PregnancyCare #TeluguHealthTips #DoctorAdvice
భారత దేశంలో ఎందరో గర్భం దాల్చినవారు నిరక్షరాస్యత మూలంగా సరియైన జాగ్రత్తలు తీసుకోరు. కాబట్టి gynaecologist అయిన Dr జ్యోతిర్మయ్ మాట్లాడి గర్భం వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి తెలుసుకుందాం.
ఈ వీడియో లో,
గర్భం వచ్చాకా కనిపించే లక్షణాలు ఏంటి? (0:00)
డాక్టర్ ని ఎప్పుడు కలవాలి? (1:27)
ఎటువంటి ఆహారం తీసుకోవాలి? (3:15)
బిడ్డ ఆరోగ్యంగా పుట్టాలంటే ఏం చెయ్యాలి? (4:32)
నార్మల్ డెలివరీ ఆ? సిజేరియన్ ఆ? (7:46)
గర్భం వచ్చినప్పుడు ఎటువంటి సంశ్లిష్టతలు ఉండవచ్చు? (10:55)
డెలివరీ తర్వాత తల్లికి ఎలాంటి సంరక్షణ ఇవ్వాలి? (15:29)
బొప్పాయ వల్ల గర్భస్రావం ప్రమాదం ఉందా? (18:29)
ఇంకేమైనా సలహాలు ఇవ్వాలని అనుకుంటున్నారా? (19:43)
For a safe mother and a healthy baby, a mother needs to take proper care of herself during pregnancy. How can a pregnant woman take care of her? When should a doctor be consulted? Let’s find out more from Dr I Jyothirmayee, an Obstetrician& Gynecologist.
In this Video,
What are the signs of pregnancy? (0:00)
When to see a doctor? (1:27)
What kind of food should be taken during pregnancy? (3:15)
What must be done to give birth to a healthy baby? (4:32)
Is a normal delivery better than a caesarean? (7:46)
What complications may occur during pregnancy? (10:55)
How should the child be given primary care? (15:29)
What kind of care should be given to the mother after delivery? (18:29)
Is there a risk of miscarriage due to papaya? (19:43)
Subscribe Now & Live a Healthy Life!
స్వాస్థ్య ప్లస్ నెట్వర్క్ వైద్య సలహాలను అందించదు. ఇక్కడ మీకు లభించే సమాచారం మీకు అవగాహన పెంచడానికే తప్ప డాక్టర్/హెల్త్ ప్రొఫెషనల్ యొక్క సలహాలకు బదులు కాదు. మీ ఆరోగ్య సమస్యల కోసం ఎప్పుడూ డాక్టర్లని సంప్రదించండి.
Swasthya Plus Network does not provide medical advice. Content on Swasthya Plus Network is for informational purposes only, and is not a substitute for the professional judgment of a doctor/health professional. Always seek the advice of a qualified health professional for your health concerns.
For requesting contact details of doctors – please message Swasthya Plus on Facebook: http://www.facebook.com/SwasthyaPlusTelugu).
For feedback and business inquiries/ organise a doctor interview, contact Swasthya Plus Telugu at [email protected]
Swasthya Plus Telugu, the leading destination serving you with Health Tips in Telugu on health, hygiene, nutrition, lifestyle, and more!