#SportsInjury #TeluguHealthTips
ఈ రోజుల్లో స్పోర్ట్స్ గాయాలు చాలా సాధారణం, అవి అథ్లెట్స్ కెరీర్‌లో ప్రధాన పాత్ర పోషిస్తాయి. స్పోర్ట్స్ గాయాలు అంటే క్రీడలు, అథ్లెటిక్ కార్యకలాపాలు మరియు వ్యాయామం చేసే సమయంలో సంభవించే గాయాలు. ప్రతి ప్రధాన క్రీడా గాయానికి ఆర్థ్రోస్కోపిక్ శస్త్రచికిత్స అవసరమా? ఆర్థోపెడిక్ సర్జన్ అయిన డాక్టర్ శైలేష్ నుండి ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ మరియు స్పోర్ట్స్ గాయాలు గురించి మరింత తెలుసుకుందాం.
ఈ వీడియోలో,
కొన్ని సాధారణ క్రీడా గాయాలు ఏమిటి? (0:00)
క్రీడా గాయం ఎప్పుడు తీవ్రంగా మారుతుంది? (0:37)
ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ అంటే ఏమిటి? (1:04)
ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ ఎప్పుడు అవసరం? (2:50)
ఏ గాయాలకు ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ అవసరం? (3:21)
ఇది బాధాకరమైన శస్త్రచికిత్సా? (3:46)
కోలుకోవడానికి ఎంత సమయం పడుతుంది? (4:07)
ఆర్థ్రోస్కోపీ & లాపరోస్కోపీ మధ్య వ్యత్యాసం (4:57)
Sports Injuries can happen anytime and play a major role in athlete’s careers. To put it in simple words, Sports Injuries are injuries that occur during sport, athletic activities, and exercising. Does every major Sports Injury require arthroscopic surgery? Let’s know more from Dr Sailesh GJ, an Orthopaedic Surgeon.
In this Video,
What are some common Sports Injuries? in Telugu (0:00)
When does a Sports injury become serious? in Telugu (0:37)
What is Arthroscopic Surgery? in Telugu (1:04)
When do you perform this surgery? in Telugu (2:50)
Which injuries require arthroscopic surgery? in Telugu (3:21)
Is it a painful surgery? in Telugu (3:46)
How long does it take to recover? in Telugu (4:07)
Difference between arthroscopy & laparoscopy, in Telugu (4:57)
Subscribe Now & Live a Healthy Life!
స్వాస్థ్య ప్లస్ నెట్‌వర్క్ వైద్య సలహాలను అందించదు. ఇక్కడ మీకు లభించే సమాచారం మీకు అవగాహన పెంచడానికే తప్ప డాక్టర్/హెల్త్ ప్రొఫెషనల్ యొక్క సలహాలకు బదులు కాదు. మీ ఆరోగ్య సమస్యల కోసం ఎప్పుడూ డాక్టర్లని సంప్రదించండి.
Swasthya Plus Network does not provide medical advice. Content on Swasthya Plus Network is for informational purposes only, and is not a substitute for the professional judgment of a doctor/health professional. Always seek the advice of a qualified health professional for your health concerns.
For requesting contact details of doctors – please message Swasthya Plus on Facebook: http://www.facebook.com/SwasthyaPlusTelugu).
For feedback and business inquiries/ organise a doctor interview, contact Swasthya Plus Telugu at [email protected]
Swasthya Plus Telugu, the leading destination serving you with Health Tips in Telugu on health, hygiene, nutrition, lifestyle, and more!