#CochlearImplants #TeluguHealthTips
వినికిడి సమస్యలు ఉన్నవారికి వినికిడి సహాయం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కానీ కోక్లియర్ ఇంప్లాంట్లు అనే మరింత అధునాతన సాంకేతికత ఉంది, వీటిలో రెండు భాగాలు ఉంటాయి- లోపల స్టిమ్యులేటర్ మరియు బయటి ట్రాన్స్మిటర్. ENT Specialist అయిన Dr అమర్నాథ్ దేవరశెట్టి తో మాట్లాడి కోక్లియర్ ఇంప్లాంట్ల గురించి తెలుసుకుందాం.
ఈ వీడియో లో,
సాధారణ వినికిడి సమస్యలు (0:00)
కోక్లియర్ ఇంప్లాంట్లు అంటే ఏమిటి? (0:38)
కోక్లియర్ ఇంప్లాంట్‌లను ఎవరు ఉపయోగించవచ్చు? (1:25)
కోక్లియర్ ఇంప్లాంట్లు వాడితే నాకు అన్నీ వినిపిస్తాయా? (2:08)
నేను కోక్లియర్ ఇంప్లాంట్‌లను ఎలా పొందగలను? (3:05)
హియరింగ్ ఎయిడ్ మరియు కోక్లియర్ ఇంప్లాంట్ల మధ్య వ్యత్యాసం (4:15)
కోక్లియర్ ఇంప్లాంట్లు ఉన్నవారిలో జీవనశైలి మార్పులు (5:06)
కాక్లియర్ ఇంప్లాంట్లు ఎప్పుడు పెట్టించుకోవాలి? (6:10)
కోక్లియర్ ఇంప్లాంట్లు ఎంతకాలం పాటు ఉంటాయి? (7:49)
నిద్రలో కోక్లియర్ ఇంప్లాంట్లు ధరించవచ్చా? (8:23)
For people with hearing problems, a hearing aid can prove to be very useful. But there is more advanced technology called cochlear implants, which have two parts- the stimulator on the inside and the transmitter on the outside. Let’s find out more about cochlear implants from Dr Amarnath Devarasetty, an ENT Specialist.
In this Video,
Common hearing problems, in Telugu (0:00)
What are cochlear implants? in Telugu (0:38)
Who can use cochlear implants? in Telugu (1:25)
Can cochlear implants help me hear everything? in Telugu (2:08)
How can I get cochlear implants? in Telugu (3:05)
Difference between hearing aid and cochlear implants, in Telugu (4:15)
Lifestyle changes for people with cochlear implants, in Telugu (5:06)
When to get cochlear implants? in Telugu (6:10)
For how long will cochlear implants last? in Telugu (7:49)
Can cochlear implants be worn during sleep? in Telugu (8:23)
Subscribe Now & Live a Healthy Life!
స్వాస్థ్య ప్లస్ నెట్‌వర్క్ వైద్య సలహాలను అందించదు. ఇక్కడ మీకు లభించే సమాచారం మీకు అవగాహన పెంచడానికే తప్ప డాక్టర్/హెల్త్ ప్రొఫెషనల్ యొక్క సలహాలకు బదులు కాదు. మీ ఆరోగ్య సమస్యల కోసం ఎప్పుడూ డాక్టర్లని సంప్రదించండి.
Swasthya Plus Network does not provide medical advice. Content on Swasthya Plus Network is for informational purposes only, and is not a substitute for the professional judgment of a doctor/health professional. Always seek the advice of a qualified health professional for your health concerns.
For requesting contact details of doctors – please message Swasthya Plus on Facebook: http://www.facebook.com/SwasthyaPlusTelugu).
For feedback and business inquiries/ organise a doctor interview, contact Swasthya Plus Telugu at [email protected]
Swasthya Plus Telugu, the leading destination serving you with Health Tips in Telugu on health, hygiene, nutrition, lifestyle, and more!