#SkinCare #TeluguHealthTips
చర్మ సమస్యలను మనం సరిగ్గా పట్టించుకోనందువల్ల అవి తీవ్రంగా అయ్యి ఎన్నో కొత్త సమస్యలను తెస్తాయ్. ఈ వీడియోలో మనం ఎగ్జిమా గురించి తెలుసుకుందాం. Dermatologist అయిన Dr శ్రావణి సంధ్య బి తో మాట్లాడి తామర గురించి తెలుసుకుందాం.
ఈ వీడియో లో,
ఎగ్జిమా అంటే ఏంటి? అందులో రకాలు ఏమిటి? (0:00)
ఎగ్జిమా ఎందుకు వస్తది? (1:20)
ఎగ్జిమాకి చికిత్స ఏమిటి? (2:48)
ఎగ్జిమా వల్ల వచ్చే ప్రభావాలు? (4:31)
ఎగ్జిమా శాశ్వతమా? (5:43)
మనకు మనంగా చికిత్స చేసుకోవచ్చా? (6:38)
ఎవరికి వచ్చే అవకాశం ఉంది? (7:27)
తామర అంటే ఏమిటి? (7:55)
తామర లక్షణాలు ఏమిటి? (8:45)
చర్మ దద్దుర్లకి ఎగ్జిమాకీ తేడా? (10:00)
Many skin diseases are not even identified by us. But skincare is extremely important. What is eczema? Why does it occur, and How can it be treated? Let’s find out more from Dr Sravani Sandhya B, a Dermatologist.
In this Video,
What is eczema and what are its types? (0:00)
Why does it occur? (1:20)
What is the treatment for it? (2:48)
Side effects of eczema? (4:31)
Is eczema permanent? (5:43)
Can eczema be cured at home? (6:38)
Who is prone to eczema? (7:27)
What is fungal infection? (7:55)
What are the symptoms of fungal infection? (8:45)
Difference between skin rashes and eczema? (10:00)
Subscribe Now & Live a Healthy Life!
స్వాస్థ్య ప్లస్ నెట్వర్క్ వైద్య సలహాలను అందించదు. ఇక్కడ మీకు లభించే సమాచారం మీకు అవగాహన పెంచడానికే తప్ప డాక్టర్/హెల్త్ ప్రొఫెషనల్ యొక్క సలహాలకు బదులు కాదు. మీ ఆరోగ్య సమస్యల కోసం ఎప్పుడూ డాక్టర్లని సంప్రదించండి.
Swasthya Plus Network does not provide medical advice. Content on Swasthya Plus Network is for informational purposes only, and is not a substitute for the professional judgment of a doctor/health professional. Always seek the advice of a qualified health professional for your health concerns.
For requesting contact details of doctors – please message Swasthya Plus on Facebook: http://www.facebook.com/SwasthyaPlusTelugu).
For feedback and business inquiries/ organise a doctor interview, contact Swasthya Plus Telugu at [email protected]
Swasthya Plus Telugu, the leading destination serving you with Health Tips in Telugu on health, hygiene, nutrition, lifestyle, and more!