#SuicidePrevention #TeluguHealthTips
ఆత్మహత్య నివారణ అనేది ఆత్మహత్య ప్రమాదాన్ని తగ్గించే ప్రయత్నాల సమాహారం. ఇది ఎక్కడ నుండి ప్రారంభించాలి? ఆత్మహత్యకు సంబంధించిన హెచ్చరిక సంకేతాలు ఏమిటి? మనస్తత్వవేత్త అయిన డాక్టర్ ఎ శ్రీనివాస్ రెడ్డి నుండి మనం ఆత్మహత్యలను ఎలా నివారించవచ్చో మరింత తెలుసుకుందాం.
ఈ వీడియోలో,
ఆత్మహత్య అంటే ఏమిటి? (0:00)
ఆత్మహత్య చేసుకునే ప్రమాదం ఎవరికి ఉంది? (1:01)
హెచ్చరిక సంకేతాలు ఏమిటి? (3:10)
దీనికి అందుబాటులో ఉన్న చికిత్స ఏమిటి? (4:43)
బాధ్యతగల వ్యక్తిగా మీరు ఏమి చేయవచ్చు? (5:46)
ఆత్మహత్యను మీరు ఎలా నిరోధించగలరు? (7:30)
ఆత్మహత్య ఆలోచనలను మీరు ఎలా అధిగమించగలరు? (8:42)
ఆత్మహత్యల నివారణకు ఎక్కడ సహాయాన్ని పొందవచ్చు? (11:06)
Suicide prevention is a collection of efforts to reduce the risk of suicide. Where should it start? What are the warning signs of Suicide? Let’s know more about how we can prevent suicides from Dr A Srinivas Reddy, a Psychologist.
In this Video,
What is Suicide? in Telugu (0:00)
Who is at risk of Suicide? in Telugu (1:01)
What are the warning signs? in Telugu (3:10)
What treatment option is available? in Telugu (4:43)
What can you do if someone around you is at risk? in Telugu (5:46)
How can you prevent Suicide? in Telugu (7:30)
How can you overcome Suicidal thoughts? in Telugu (8:42)
Where can you find help for Suicide prevention? in Telugu (11:06)
Subscribe Now & Live a Healthy Life!
స్వాస్థ్య ప్లస్ నెట్వర్క్ వైద్య సలహాలను అందించదు. ఇక్కడ మీకు లభించే సమాచారం మీకు అవగాహన పెంచడానికే తప్ప డాక్టర్/హెల్త్ ప్రొఫెషనల్ యొక్క సలహాలకు బదులు కాదు. మీ ఆరోగ్య సమస్యల కోసం ఎప్పుడూ డాక్టర్లని సంప్రదించండి.
Swasthya Plus Network does not provide medical advice. Content on Swasthya Plus Network is for informational purposes only, and is not a substitute for the professional judgment of a doctor/health professional. Always seek the advice of a qualified health professional for your health concerns.
For requesting contact details of doctors – please message Swasthya Plus on Facebook: http://www.facebook.com/SwasthyaPlusTelugu).
For feedback and business inquiries/ organise a doctor interview, contact Swasthya Plus Telugu at [email protected]
Swasthya Plus Telugu, the leading destination serving you with Health Tips in Telugu on health, hygiene, nutrition, lifestyle, and more!