#Anxiety #TeluguHealthTips
మనందరం ఏదో ఒక సమయంలో ఆందోళనకు గురి అయ్యుండవచ్చు. అపరిచితులతో మాట్లాడుతున్నప్పుడు లేదా భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నప్పుడు అలాగే ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ, జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం ఎందుకంటే ఆందోళన చాలా తీవ్రంగా అయ్యి వైద్య సహాయం అవసరం కావచ్చు. అధిక చెమట, అలసట మరియు గుండె దడ పెరగడం వంటి లక్షణాలు ఆందోళనను సూచిస్తాయి. Clinical Psychologist అయిన N Suma తో మాట్లాడి ఆందోళన గురించి మరింత తెలుసుకుందాం.
ఈ వీడియో లో,
ఆందోళన అంటే ఏమిటి? (0:00)
ఆందోళన యొక్క లక్షణాలు (2:28)
ఆందోళనకు కారణాలు (3:36)
ఎవరికైనా ఆందోళన ఉంటే ఎలా గుర్తించాలి? (4:37)
ఆందోళనను ఎలా ఎదుర్కోవాలి? (7:19)
ఆందోళనను నివారించవచ్చా? (9:35)
మానసిక ఆరోగ్య నిపుణులను ఎప్పుడు చూడాలి? (11:10)
ఆందోళన ఎప్పుడు తీవ్రమవుతుంది? (13:06)
ఆందోళన చెందుతున్నవారికి ఎలా మద్దతు ఇవ్వాలి? (14:14)
All of us might have experienced anxiety at some point or the other. Be it while talking to a stranger or thinking about your future. It is, however, important to watch out because anxiety may need medical attention when it becomes very intense and consuming. Symptoms such as excessive sweating, tiredness, and increased heart palpitations can be indicative of clinical anxiety. Let’s find out more about anxiety from Suma N, a Clinical Psychologist.
In this Video,
What is anxiety? in Telugu (0:00)
Symptoms of anxiety, in Telugu (2:28)
Causes of anxiety, in Telugu (3:36)
How to identify if someone has anxiety? in Telugu (4:37)
How to deal with anxiety? in Telugu (7:19)
Can anxiety be prevented? in Telugu (9:35)
When to see a mental health professional? in Telugu (11:10)
When might anxiety worsen? in Telugu (13:06)
How to support someone who is anxious? in Telugu (14:14)
Subscribe Now & Live a Healthy Life!
స్వాస్థ్య ప్లస్ నెట్వర్క్ వైద్య సలహాలను అందించదు. ఇక్కడ మీకు లభించే సమాచారం మీకు అవగాహన పెంచడానికే తప్ప డాక్టర్/హెల్త్ ప్రొఫెషనల్ యొక్క సలహాలకు బదులు కాదు. మీ ఆరోగ్య సమస్యల కోసం ఎప్పుడూ డాక్టర్లని సంప్రదించండి.
Swasthya Plus Network does not provide medical advice. Content on Swasthya Plus Network is for informational purposes only, and is not a substitute for the professional judgment of a doctor/health professional. Always seek the advice of a qualified health professional for your health concerns.
For requesting contact details of doctors – please message Swasthya Plus on Facebook: http://www.facebook.com/SwasthyaPlusTelugu).
For feedback and business inquiries/ organise a doctor interview, contact Swasthya Plus Telugu at [email protected]
Swasthya Plus Telugu, the leading destination serving you with Health Tips in Telugu on health, hygiene, nutrition, lifestyle, and more!