#Ultrasound #TeluguHealthTips
అల్ట్రాసౌండ్ (సోనోగ్రఫీ), శరీరం లోపల అవయవాలు, కణజాలాలు మరియు ఇతర నిర్మాణాల చిత్రాన్ని రూపొందించడానికి ధ్వని తరంగాలను ఉపయోగించే ఒక ఇమేజింగ్ పరీక్ష. ఇందులో ఎలాంటి రేడియేషన్‌ను ఉపయోగించరు. అల్ట్రాసౌండ్‌తో ఏవైనా ప్రమాదాలు ఉన్నాయా? రేడియాలజిస్ట్ డాక్టర్ కులదీప్ చలసాని నుండి ఈ ప్రక్రియ ఎలా నిర్వహించబడుతుందో మరియు మీరు ఏ అవయవాలకు అల్ట్రాసౌండ్ చేస్తారనే దాని గురించి మరింత తెలుసుకుందాం.
ఈ వీడియోలో,
అల్ట్రాసౌండ్ అంటే ఏమిటి? (0:00)
ఏ అవయవాలకు అల్ట్రాసౌండ్ చేయబడుతుంది? (1:11)
అల్ట్రాసౌండ్ ఎందుకు చేయబడుతుంది? (2:30)
దీనివలన ఏవైనా ప్రమాదాలు ఉన్నాయా? (6:18)
అల్ట్రాసౌండ్ కోసం రోగులు ఎలా సిద్ధమవ్వాలి? (6:46)
కడుపులో ఉన్న బిడ్డకు ఇది హానికరమా? (8:20)
Ultrasound, also known as Sonography, is an imaging test that uses sound waves to create a picture of organs, tissues, and other structures inside the body. Are there any risks involved with Ultrasound? Let’s know more from Dr Kuldeep Chalasani, a Radiologist.
In this Video,
What is an Ultrasound? in Telugu (0:00)
For which organs are Ultrasounds done? in Telugu (1:11)
Why is an Ultrasound done? in Telugu (2:30)
Are there any risks involved with it? in Telugu (6:18)
How are patients prepared for an Ultrasound? in Telugu (6:46)
Impact of Ultrasound on fetus, in Telugu (8:20)
Subscribe Now & Live a Healthy Life!
స్వాస్థ్య ప్లస్ నెట్‌వర్క్ వైద్య సలహాలను అందించదు. ఇక్కడ మీకు లభించే సమాచారం మీకు అవగాహన పెంచడానికే తప్ప డాక్టర్/హెల్త్ ప్రొఫెషనల్ యొక్క సలహాలకు బదులు కాదు. మీ ఆరోగ్య సమస్యల కోసం ఎప్పుడూ డాక్టర్లని సంప్రదించండి.
Swasthya Plus Network does not provide medical advice. Content on Swasthya Plus Network is for informational purposes only, and is not a substitute for the professional judgment of a doctor/health professional. Always seek the advice of a qualified health professional for your health concerns.
For requesting contact details of doctors – please message Swasthya Plus on Facebook: http://www.facebook.com/SwasthyaPlusTelugu).
For feedback and business inquiries/ organise a doctor interview, contact Swasthya Plus Telugu at [email protected]
Swasthya Plus Telugu, the leading destination serving you with Health Tips in Telugu on health, hygiene, nutrition, lifestyle, and more!