#Pregnancy #TeluguHealthTips
కొన్ని సందర్భాల్లో తల్లి, బిడ్డ లేదా ఇద్దరిపై ప్రభావం చూపే అవకాశం ఉన్న ఇబ్బందులు ఉన్నప్పుడు, గర్భధారణ ఆరోగ్య ప్రమాదాన్ని పెంచుతుంది. ఈ రకమైన గర్భధారణను హై-రిస్క్ ప్రెగ్నెన్సీ అంటారు. హై-రిస్క్ ప్రెగ్నెన్సీకి కారణమేమిటనే దాని గురించి మరియు దీనిని ఎలా నివారించవచ్చో ప్రసూతి మరియు స్త్రీ జననేంద్రియ నిపుణురాలు డాక్టర్ బి సంధ్యా రాణి నుండి తెలుసుకుందాం
ఈ వీడియోలో,
అధిక ప్రమాదం ఉన్న గర్భం అంటే ఏమిటి? (0:00)
అధిక-ప్రమాద గర్భం యొక్క లక్షణాలు (1:01)
అధిక-ప్రమాద గర్భం యొక్క నిర్ధారణ (2:19)
దీని అర్థం తల్లి/బిడ్డకు ప్రమాదమా? (3:44)
అవసరమైన సంరక్షణ (5:01)
ఎన్ని నెలల తర్వాత అప్రమత్తంగా ఉండాలి? (6:50)
అధిక-ప్రమాద గర్భం యొక్క నివారణ (7:59)
A high-risk pregnancy is a pregnancy in which a woman and her fetus have a higher chance of experiencing complications in the future. The risk may be due to factors like higher age, maternal health problems like BP, diabetes, tumors in the uterus etc. What is considered High-Risk Pregnancy? Let us know more about high-risk pregnancy from Dr B Sandhya Rani, an Obstetrician and Gynaecologist.
In this Video,
What is a High-Risk Pregnancy? in Telugu (0:00)
Symptoms of High-Risk Pregnancy, in Telugu (1:01)
Diagnosis of High-Risk Pregnancy, in Telugu (2:19)
Is there any complication for the mother & baby? in Telugu (3:44)
Care during High-Risk Pregnancy, in Telugu (5:01)
How often should you consult a doctor? in Telugu (6:50)
Prevention of High-Risk Pregnancy, in Telugu (7:59)
Subscribe Now & Live a Healthy Life!
స్వాస్థ్య ప్లస్ నెట్‌వర్క్ వైద్య సలహాలను అందించదు. ఇక్కడ మీకు లభించే సమాచారం మీకు అవగాహన పెంచడానికే తప్ప డాక్టర్/హెల్త్ ప్రొఫెషనల్ యొక్క సలహాలకు బదులు కాదు. మీ ఆరోగ్య సమస్యల కోసం ఎప్పుడూ డాక్టర్లని సంప్రదించండి.
Swasthya Plus Network does not provide medical advice. Content on Swasthya Plus Network is for informational purposes only, and is not a substitute for the professional judgment of a doctor/health professional. Always seek the advice of a qualified health professional for your health concerns.
For requesting contact details of doctors – please message Swasthya Plus on Facebook: http://www.facebook.com/SwasthyaPlusTelugu).
For feedback and business inquiries/ organise a doctor interview, contact Swasthya Plus Telugu at [email protected]
Swasthya Plus Telugu, the leading destination serving you with Health Tips in Telugu on health, hygiene, nutrition, lifestyle, and more!