#OvarianCyst #TeluguHealthTips
తిత్తి అనేది ద్రవం లేదా సెమిసోలిడ్ పదార్ధంతో నిండిన అసాధారణమైన, సాధారణంగా క్యాన్సర్ లేని పెరుగుదల. కొన్నిసార్లు అవి అండాశయం లోపల లేదా ఉపరితలంపై అభివృద్ధి చెందుతాయి. ఇవి చాలా మంది మహిళలకు సర్వసాధారణం కానీ సరైన చికిత్స తీసుకోకపోతే కొన్నిసార్లు సమస్యలు రావచ్చు. అయితే వారికి అండాశయ తిత్తులు ఉన్నాయో లేదో తెలుసుకోవడం ఎలా? ఇవి ఎందుకు ఏర్పడతాయి మరియు వాటికి ఎలా చికిత్స చేయవచ్చో ప్రసూతి వైద్యురాలు-గైనకాలజిస్ట్ డాక్టర్ గౌతమి నుండి మరింత తెలుసుకుందాం.
ఈ వీడియోలో,
తిత్తి అంటే ఏమిటి? (0:00)
అండాశయ తిత్తిని నివారించవచ్చా? (0:37)
ఇవి ఎక్కడ ఏర్పడతాయి? (2:15)
తిత్తి ఉందో లేదో ఎలా తెలుసుకోవాలి? (2:46)
దాని లక్షణాలు ఏమిటి? (3:16)
తిత్తులు ప్రమాదకరమా? (3:42)
తిత్తులు ఎలా తొలగించబడతాయి? (4:48)
ఇది మీకు వంధ్యత్వాన్ని కలిగిస్తుందా? (5:29)
Cysts are an abnormal, usually noncancerous growth filled with liquid or a semisolid substance. Sometimes they develop within or on the surface of an ovary. Although they are very common in many uterus-owners, they can cause complications if left untreated. How can one know if they have ovarian cysts? Let’s know more about why these are formed and whether they are harmful or benign from Dr Gowthami Dumpala, an Obstetrician-Gynaecologist.
In this Video,
What is a cyst? in Telugu (0:00)
Is the ovarian cyst preventable? in Telugu (0:37)
Where exactly are these formed? in Telugu (2:15)
How can I know if I have cyst? in Telugu (2:46)
What are its symptoms? in Telugu (3:16)
Are cysts dangerous? in Telugu (3:42)
How are the cysts removed? in Telugu (4:48)
Does it make you infertile? in Telugu (5:29)
Subscribe Now & Live a Healthy Life!
స్వాస్థ్య ప్లస్ నెట్‌వర్క్ వైద్య సలహాలను అందించదు. ఇక్కడ మీకు లభించే సమాచారం మీకు అవగాహన పెంచడానికే తప్ప డాక్టర్/హెల్త్ ప్రొఫెషనల్ యొక్క సలహాలకు బదులు కాదు. మీ ఆరోగ్య సమస్యల కోసం ఎప్పుడూ డాక్టర్లని సంప్రదించండి.
Swasthya Plus Network does not provide medical advice. Content on Swasthya Plus Network is for informational purposes only, and is not a substitute for the professional judgment of a doctor/health professional. Always seek the advice of a qualified health professional for your health concerns.
For requesting contact details of doctors – please message Swasthya Plus on Facebook: http://www.facebook.com/SwasthyaPlusTelugu).
For feedback and business inquiries/ organise a doctor interview, contact Swasthya Plus Telugu at [email protected]
Swasthya Plus Telugu, the leading destination serving you with Health Tips in Telugu on health, hygiene, nutrition, lifestyle, and more!