#HealthAnxiety #TeluguHealthTips
ప్రతి ఒక్కరికీ ఆరోగ్యం చాలా ముఖ్యం మరియు మన శరీరంలో చిన్న చిన్న మార్పులు మనల్ని భయపెడతాయి. ఇది చాలా సాధారణం. అయితే ఎవరైనా తమ ఆరోగ్యం గురించి చాలా ఆత్రుతగా ఉండి, దాని గురించి ఆలోచించకుండా ఉండకపోతే ఏమి చేయాలి? ఈ పరిస్థితిని హెల్త్ ఏంగ్జైటి అంటారు. Clinical Psychologist అయిన రాధిక నల్లన్ తో మాట్లాడి హెల్త్ ఏంగ్జైటి గురించి తెలుసుకుందాం.
ఈ వీడియో లో,
హెల్త్ ఏంగ్జైటి అంటే ఏమిటి? (0:00)
నాకు హెల్త్ ఏంగ్జైటి ఉందో లేదో తెలుసుకోవడం ఎలా? (2:00)
హెల్త్ ఏంగ్జైటి యొక్క లక్షణాలు (4:59)
ఎవరికైనా హెల్త్ ఏంగ్జైటి ఎందుకు రావచ్చు? (6:54)
మానసిక ఆరోగ్య నిపుణులను ఎప్పుడు కలనవాలి? (9:27)
హెల్త్ ఏంగ్జైటిను ఎలా ఎదుర్కోవాలి? (13:12)
Health is very important for everyone and minor changes in our body can disturb us. This is quite normal. But what if someone is very anxious about their health and cannot stop thinking about it? This condition is called Health Anxiety. Let’s find out more about health anxiety from Radhika Nallan, a Clinical Psychologist.
In this Video,
What is health anxiety? in Telugu (0:00)
How to know if I have health anxiety? in Telugu (2:00)
Symptoms of health anxiety, in Telugu (4:59)
Why might one get health anxiety? in Telugu (6:54)
When to see a psychologist? in Telugu (9:27)
How to deal with health anxiety? in Telugu (13:12)
Subscribe Now & Live a Healthy Life!
స్వాస్థ్య ప్లస్ నెట్వర్క్ వైద్య సలహాలను అందించదు. ఇక్కడ మీకు లభించే సమాచారం మీకు అవగాహన పెంచడానికే తప్ప డాక్టర్/హెల్త్ ప్రొఫెషనల్ యొక్క సలహాలకు బదులు కాదు. మీ ఆరోగ్య సమస్యల కోసం ఎప్పుడూ డాక్టర్లని సంప్రదించండి.
Swasthya Plus Network does not provide medical advice. Content on Swasthya Plus Network is for informational purposes only, and is not a substitute for the professional judgment of a doctor/health professional. Always seek the advice of a qualified health professional for your health concerns.
For requesting contact details of doctors – please message Swasthya Plus on Facebook: http://www.facebook.com/SwasthyaPlusTelugu).
For feedback and business inquiries/ organise a doctor interview, contact Swasthya Plus Telugu at [email protected]
Swasthya Plus Telugu, the leading destination serving you with Health Tips in Telugu on health, hygiene, nutrition, lifestyle, and more!