#Sinusitis #TeluguHealthTips
సైనస్ సమస్య వల్ల చాలా మంది ఎన్నో ఇబ్బందులు పడతారు. కానీ ఈ సమస్య ఎందువల్ల వస్తది?దీనికి చికిత్స ఎలా? డాక్టర్ ని ఎప్పుడు కలవాలి? ENT Specialist అయిన Dr హర్ష తో మాట్లాడి సైనస్ సమస్య గురించి తెలుసుకుందాం.
ఈ వీడియో లో,
సైనస్ అంటే ఏమిటి? (0:00)
సైనస్ సమస్య ఎందుకు వస్తది? ఎవరికి రావచ్చు? (1:24)
డాక్టర్ ని ఎప్పుడు కలవాలి? (2:44)
ఈ సమస్య ఎందువల్ల తీవ్రంగా అవ్వచ్చు? (3:20)
సైనస్ సమస్య లక్షణాలు? (3:44)
సైనస్ సమస్య కి చికిత్స? (4:17)
సైనస్ సమస్య రాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి? (5:55)
సైనస్ సమస్య తగ్గించే విధానాలు? (7:09)
Sinusitis is a condition in which the cavities around the nasal passages become inflamed. Why does this problem occur? When to see a doctor? How can it be cured? Let’s find out more from Dr Sriharsha Tikka, an ENT and Skull Base Surgeon.
In this Video,
What is Sinusitis? (0:00)
Why does Sinusitis occur? Who is prone to it? (1:24)
When to see a doctor? (2:44)
When does Sinusitis get complicated? (3:20)
Symptoms of Sinusitis? (3:44)
Treatment for Sinusitis? (4:17)
How to prevent Sinusitis? (5:55)
Home remedies to cure Sinusitis? (7:09)
Subscribe Now & Live a Healthy Life!
స్వాస్థ్య ప్లస్ నెట్వర్క్ వైద్య సలహాలను అందించదు. ఇక్కడ మీకు లభించే సమాచారం మీకు అవగాహన పెంచడానికే తప్ప డాక్టర్/హెల్త్ ప్రొఫెషనల్ యొక్క సలహాలకు బదులు కాదు. మీ ఆరోగ్య సమస్యల కోసం ఎప్పుడూ డాక్టర్లని సంప్రదించండి.
Swasthya Plus Network does not provide medical advice. Content on Swasthya Plus Network is for informational purposes only, and is not a substitute for the professional judgment of a doctor/health professional. Always seek the advice of a qualified health professional for your health concerns.
For requesting contact details of doctors – please message Swasthya Plus on Facebook: http://www.facebook.com/SwasthyaPlusTelugu).
For feedback and business inquiries/ organise a doctor interview, contact Swasthya Plus Telugu at [email protected]
Swasthya Plus Telugu, the leading destination serving you with Health Tips in Telugu on health, hygiene, nutrition, lifestyle, and more!