#CBC #TeluguHealthTips #DoctorAdvice
చాలా మంది తరచూ రక్త పరీక్ష చేయించుకోవడానికి సంకోచిస్తూ ఉంటారు. అలాంటిది సీబీసీ (CBC) పరీక్ష అంటే ఏంటి?, ఇంకా ఈ రక్త పరీక్ష చేయించుకోవడం వల్ల మనకి ఎం విషయాలు తెలుస్తాయి, వాటి వల్ల మనకి లాభం ఏంటో ఈ రోజు పాథోలోజిస్ట్ అయినా డాక్టర్ శైలజా గారితో మాట్లాడి తెలుసుకుందాం.
ఈ వీడియో లో,
CBC (సిబిసి) పరీక్ష అంటే ఏంటి? (0:00)
CBC (సిబిసి) పరీక్ష ఎందుకు చేయించుకోవాలి? (0:54)
CBC (సిబిసి) పరీక్ష నుంచి మనం ఎం తెలుసుకోవచ్చు? (1:53)
CBC (సిబిసి) పరీక్ష చేసే పద్ధతి ఏంటి? (4:50)
ప్లేట్లెట్స్ అంటే ఏంటి? వాటి సంఖ్య తక్కువగా ఉంటె ఎం అవుతుంది? (5:57)
వైట్ బ్లడ్ సెల్స్ (WBC) తక్కువగ ఉంటె ఎం అవుతుంది? (6:56)
CBC (సిబిసి) పరీక్ష అనేది తరచు చేయించుకోవాలా? (7:52)
తరచు చేయించుకోవాల్సిన పరీక్షలు ఏంటి? (8:48)
డాక్టర్ సలహ (9:16)
Many people often are hesitant to get a blood checkup regularly. CBC is one such test that is often recommended by doctors. Let’s know more about the causes, symptoms of CBC from Dr Sailaja, a Pathologist.
In this Video,
What is the CBC (CBC) test? (0:00)
Why take the CBC (CBC) exam? (0:54)
What can we learn from the CBC exam? (1:53)
What is the CBC (CBC) testing method? (4:50)
What are platelets? What happens if their number is small? (5:57)
What happens if white blood cells (WBC) are low? (6:56)
Should the (CBC) test be done more often? (7:52)
What are the tests that need to be done frequently? (8:48)
Doctor’s Advice (9:16)
Subscribe Now & Live a Healthy Life!
స్వాస్థ్య ప్లస్ నెట్వర్క్ వైద్య సలహాలను అందించదు. ఇక్కడ మీకు లభించే సమాచారం మీకు అవగాహన పెంచడానికే తప్ప డాక్టర్/హెల్త్ ప్రొఫెషనల్ యొక్క సలహాలకు బదులు కాదు. మీ ఆరోగ్య సమస్యల కోసం ఎప్పుడూ డాక్టర్లని సంప్రదించండి.
Swasthya Plus Network does not provide medical advice. Content on Swasthya Plus Network is for informational purposes only, and is not a substitute for the professional judgment of a doctor/health professional. Always seek the advice of a qualified health professional for your health concerns.
For requesting contact details of doctors – please message Swasthya Plus on Facebook: http://www.facebook.com/SwasthyaPlusTelugu).
For feedback and business inquiries/ organise a doctor interview, contact Swasthya Plus Telugu at [email protected]
Swasthya Plus Telugu, the leading destination serving you with Health Tips in Telugu on health, hygiene, nutrition, lifestyle, and more!