#PremenstrualSyndrome #TeluguHealthTips
ప్రీమెన్స్ట్రువల్ సిండ్రోమ్ (PMS) అనేది ఋతుస్రావం అయ్యేవారు అండోత్సర్గము మరియు రుతుక్రమం మధ్య అనుభవించే లక్షణాల సమూహం. ఇది చాలా సాధారణం మరియు హార్మోన్ల మార్పుల వల్ల సంభవిస్తుంది. అలాగే, దీన్ని చాలా సులభంగా భరించవచ్చు. అయినప్పటికీ, మీ లక్షణాలు భరించలేకుండా మరియు తీవ్రంగా ఉంటే, మీరు వైద్యుడిని సందర్శించాలి. గైనకాలజిస్ట్ డాక్టర్ శ్రీలత గోర్తి నుండి PMS గురించి మరింత తెలుసుకుందాం.
ఈ వీడియో లో,
PMS అంటే ఏమిటి? (0:00)
PMS ఎందుకు వస్తది? (0:49)
PMS లక్షణాలు (1:45)
PMS ఎవరికి రావచ్చు? (3:26)
PMS వస్తే ఏం చెయ్యాలి? (4:00)
PMS ఎప్పుడు వస్తది? (5:33)
PMS అందరికీ వస్తదా? (9:31)
మెనోవాజ్ వచ్చాక కూడ PMS రావొచ్చా? (10:43)
డాక్టర్ని ఎప్పుడు కలవాలి? (11:16)
Premenstrual Syndrome (PMS) is a group of symptoms that menstruators experience between ovulation and their period. This is very common and is caused due to hormonal changes. Also, it can be managed quite easily. However, if your symptoms are unbearable and severe, you should visit a doctor. Let’s find out more about PMS from Dr Srilatha Gorthi, a Gynaecologist.
In this Video,
What is PMS? in Telugu (0:00)
Why does PMS occur? in Telugu (0:49)
Symptoms of PMS, in Telugu (1:45)
Who might experience PMS? in Telugu (3:26)
How to deal with PMS? in Telugu (4:00)
When does PMS occur? in Telugu (5:33)
Why might some people not get PMS? in Telugu (9:31)
Can people experience PMS after getting menopause? in Telugu (10:43)
When to see a doctor? in Telugu (11:16)
Subscribe Now & Live a Healthy Life!
స్వాస్థ్య ప్లస్ నెట్వర్క్ వైద్య సలహాలను అందించదు. ఇక్కడ మీకు లభించే సమాచారం మీకు అవగాహన పెంచడానికే తప్ప డాక్టర్/హెల్త్ ప్రొఫెషనల్ యొక్క సలహాలకు బదులు కాదు. మీ ఆరోగ్య సమస్యల కోసం ఎప్పుడూ డాక్టర్లని సంప్రదించండి.
Swasthya Plus Network does not provide medical advice. Content on Swasthya Plus Network is for informational purposes only, and is not a substitute for the professional judgment of a doctor/health professional. Always seek the advice of a qualified health professional for your health concerns.
For requesting contact details of doctors – please message Swasthya Plus on Facebook: http://www.facebook.com/SwasthyaPlusTelugu).
For feedback and business inquiries/ organise a doctor interview, contact Swasthya Plus Telugu at [email protected]
Swasthya Plus Telugu, the leading destination serving you with Health Tips in Telugu on health, hygiene, nutrition, lifestyle, and more!