#Irregularmenstruation #TeluguHealthTips
చాలా మంది క్రమహిత ఋతుస్రావం తో బాధపడుతూ ఉంటారు, కానీ దానినీ ఎలా నివారించాలో, వాటికి చికిత్స ఎంటో చాలా మందికి తెలియదు. కాబట్టీ, క్రమహిత ఋతుస్రావం గురించి మరెన్నో విషయాలు, గైనకాలోజిస్ట్ అయిన డాక్టర్ ఆరాధ్య అచ్చూరి గారితో మాట్లాడి తెలుసుకుందాం.
ఈ వీడియో లో,
క్రమహిత ఋతుస్రావం అంటే ఏంటి? (0:00)
అవి క్రమం ఎందుకు తప్పుతాయి? (1:33)
కోవిడ్ (COVID) వల్ల ఇది ఎలా ప్రభావితం అవుతుంది? (5:35)
డాక్టర్ ని ఎప్పుడు సంప్రదించాలి? (7:14)
ఇది ఉంటె PCOS ఉన్నట్టేనా? (7:58)
దీనికి చికిత్స ఏంటి? (9:40)
Irregular periods are one of the most common problems faced by many vulva owners yet solutions to detect them and reduce them are not known to many. Today we will be talking to Dr Aradhya Achuri who is a Fertility Specialist, Endoscopic Surgeon & Gynecologist to find out about irregular periods, what they are, why they are caused, treatments, and many other aspects regarding this.
In this Video,
What are irregular periods? (0:00)
Why do people have irregular periods? (1:33)
It has become common after getting Covid, why? (5:35)
When should one see the doctor for irregular periods? (7:14)
Does it mean I have PCOS? (7:58)
Is there a clinical treatment for making the cycles normal? (9:40)
Subscribe Now & Live a Healthy Life!
స్వాస్థ్య ప్లస్ నెట్వర్క్ వైద్య సలహాలను అందించదు. ఇక్కడ మీకు లభించే సమాచారం మీకు అవగాహన పెంచడానికే తప్ప డాక్టర్/హెల్త్ ప్రొఫెషనల్ యొక్క సలహాలకు బదులు కాదు. మీ ఆరోగ్య సమస్యల కోసం ఎప్పుడూ డాక్టర్లని సంప్రదించండి.
Swasthya Plus Network does not provide medical advice. Content on Swasthya Plus Network is for informational purposes only, and is not a substitute for the professional judgment of a doctor/health professional. Always seek the advice of a qualified health professional for your health concerns.
For requesting contact details of doctors – please message Swasthya Plus on Facebook: http://www.facebook.com/SwasthyaPlusTelugu).
For feedback and business inquiries/ organise a doctor interview, contact Swasthya Plus Telugu at [email protected]
Swasthya Plus Telugu, the leading destination serving you with Health Tips in Telugu on health, hygiene, nutrition, lifestyle, and more!