#DiabetesDiet #TeluguHealthTips
మధుమేహం అనేది రక్తంలో గ్లూకోజ్ చాలా ఎక్కువగా ఉన్నప్పుడు సంభవించే వ్యాధి. రక్తంలో గ్లూకోజ్ మీ ప్రధాన శక్తి వనరు, ఇది మీరు తీసుకునే ఆహారం నుండి వస్తుంది. మీకు మధుమేహం ఉన్నప్పుడు ఏ ఆహారానికి దూరంగా ఉండాలి? డయాబెటిస్ ఉన్నవాళ్లు ఎలాంటి డైట్ పాటించాలో డాక్టర్ అశ్విత మాణిక్యరావు, డైటీషియన్ నుండి తెలుసుకుందాం
ఈ వీడియోలో,
మధుమేహం కోసం ఆహారం (0:00)
ఎంత చక్కెర తీసుకోవచ్చు? (1:10)
ఏ ఆహారాలకు దూరంగా ఉండాలి? (2:58)
టైప్ 1, టైప్ 2 డయాబెటిస్ కోసం డైట్ ప్లాన్ (4:04)
ఏ పండ్లు తినడం మంచిది? (5:30)
ఆహారంలో తీసుకోవలసినవి, తీసుకోకూడనివి (6:36)
Managing diabetes through proper nutrition plays a crucial role in controlling blood sugar levels, reducing the risk of complications, and improving overall health. Let’s know more from Ashwitha Manikyarao, a Dietician.
In this Video,
Diet for Diabetics, in Telugu (0:00)
How much sugar is allowed? in Telugu (1:10)
What foods should be avoided? in Telugu (2:58)
Diet plan for type 1 and type 2 Diabetes, in Telugu (4:04)
Which fruits are good for Diabetics? in Telugu (5:30)
What food should Diabetics eat & avoid? in Telugu (6:36)
Subscribe Now & Live a Healthy Life!
స్వాస్థ్య ప్లస్ నెట్వర్క్ వైద్య సలహాలను అందించదు. ఇక్కడ మీకు లభించే సమాచారం మీకు అవగాహన పెంచడానికే తప్ప డాక్టర్/హెల్త్ ప్రొఫెషనల్ యొక్క సలహాలకు బదులు కాదు. మీ ఆరోగ్య సమస్యల కోసం ఎప్పుడూ డాక్టర్లని సంప్రదించండి.
Swasthya Plus Network does not provide medical advice. Content on Swasthya Plus Network is for informational purposes only, and is not a substitute for the professional judgment of a doctor/health professional. Always seek the advice of a qualified health professional for your health concerns.
For requesting contact details of doctors – please message Swasthya Plus on Facebook: http://www.facebook.com/SwasthyaPlusTelugu).
For feedback and business inquiries/ organise a doctor interview, contact Swasthya Plus Telugu at [email protected]
Swasthya Plus Telugu, the leading destination serving you with Health Tips in Telugu on health, hygiene, nutrition, lifestyle, and more!