#FoodandNutrition #TeluguHealthTips
బిడ్డకు తల్లిపాలు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. పాలిచ్చే ప్రతి ఒక్కరూ పాలు పోషకంగా ఉండేలా తమ శాయశక్తులా ప్రయత్నిస్తారు. అయితే వారు పాలిచ్చే సమయంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి? Dietician అయిన సునీత గారితో మాట్లాడి కోవిడ్-19 వచ్చినప్పుడు తీసుకోవాల్సిన ఆహారం గురించి తెలుసుకుందాం.
ఈ వీడియో లో,
పాలిచ్చే సమయంలో బలహీనమైన ఆహారం యొక్క లక్షణాలు (0:00)
పాలిచ్చే సమయంలో ముఖ్యమైన పోషకాలు (1:33)
పాలలో పోషణను మెరుగుపరచడానికి తీసుకోవలసిన ఆహారం (2:30)
నివారించవలసిన ఆహారం (3:26)
రోజుకు తినే ఆహారం యొక్క సరైన పరిమాణం (4:21)
వారు సప్లిమెంట్లను తీసుకోవాల్సిన అవసరం ఉందా? (5:07)
శాఖాహారులకు ఆహారాలు (6:01)
Breastfeeding is very beneficial for a baby and everyone who is lactating tries their best to ensure the milk is nutritious. But what diet should one take while they lactate? Let’s find out more about diet during lactation/breastfeeding from Suneetha S, a Dietician.
In this Video,
Symptoms of a weak diet while lactating, in Telugu (0:00)
Nutrients are important while lactating, in Telugu (1:33)
Food to be taken for improving the nutrition in the milk, in Telugu (2:30)
Food to be avoided, in Telugu (3:26)
Optimal quantity of food to be consumed per day, in Telugu (4:21)
Do they need to take supplements? in Telugu (5:07)
Food for a vegetarian, in Telugu (6:01)
Subscribe Now & Live a Healthy Life!
స్వాస్థ్య ప్లస్ నెట్వర్క్ వైద్య సలహాలను అందించదు. ఇక్కడ మీకు లభించే సమాచారం మీకు అవగాహన పెంచడానికే తప్ప డాక్టర్/హెల్త్ ప్రొఫెషనల్ యొక్క సలహాలకు బదులు కాదు. మీ ఆరోగ్య సమస్యల కోసం ఎప్పుడూ డాక్టర్లని సంప్రదించండి.
Swasthya Plus Network does not provide medical advice. Content on Swasthya Plus Network is for informational purposes only, and is not a substitute for the professional judgment of a doctor/health professional. Always seek the advice of a qualified health professional for your health concerns.
For requesting contact details of doctors – please message Swasthya Plus on Facebook: http://www.facebook.com/SwasthyaPlusTelugu).
For feedback and business inquiries/ organise a doctor interview, contact Swasthya Plus Telugu at [email protected]
Swasthya Plus Telugu, the leading destination serving you with Health Tips in Telugu on health, hygiene, nutrition, lifestyle, and more!