#Hives #TeluguHealthTips
చాలా మందికి దద్దుర్లు వస్తాయి మరియు ఇది చాలా సాధారణం. అవి చాలా అసౌకర్యాన్ని కలిగిస్తాయి. కానీ చాలామందికి తెలియని విషయం ఏమిటంటే వాటిని చాలా సులభంగా నివారించవచ్చు. Dermatologist అయిన Dr లక్ష్మి మానసి తో మాట్లాడి దద్దుర్ల నివారణ గురించి తెలుసుకుందాం.
ఈ వీడియో లో,
దద్దుర్లు అంటే ఏమిటి? (0:00)
అవి ఎందుకు కలుగుతాయి? (0:34)
దద్దుర్లు మరియు ఇతర స్కిన్ రాష్ల మధ్య తేడా (3:57)
దద్దుర్ల వల్ల కలిగే ఇతర లక్షణాలు (4:32)
దద్దుర్లు ఎంత కాలం ఉంటాయి? వీటికి చికిత్స ఎలా? (5:13)
డాక్టర్ ని ఎప్పుడు కలవాలి? (7:01)
దద్దుర్లు ఎలా నివారించవచ్చు? (7:39)
ఎవరికైనా దద్దుర్లు వస్తే ఏం చెయ్యాలి? (9:26)
Hives which is commonly termed as an allergy. It causes itching on the skin. What is Hives? But a lesser known fact is that they can be prevented quite easily. Let’s find out more about hives and their prevention from Dr Lakshmi Manasi, a Dermatologist.
In this Video,
What are hives? in Telugu (0:00)
Causes of hives, in Telugu (0:34)
Difference between hives and other skin rashes, in Telugu (3:57)
Symptoms of hives, in Telugu (4:32)
How long do they take to go? How are they treated? in Telugu (5:13)
When should one see a doctor? in Telugu (7:01)
Prevention of hives, in Telugu (7:39)
Do’s and don’ts if someone has hives, in Telugu (9:26)
Subscribe Now & Live a Healthy Life!
స్వాస్థ్య ప్లస్ నెట్వర్క్ వైద్య సలహాలను అందించదు. ఇక్కడ మీకు లభించే సమాచారం మీకు అవగాహన పెంచడానికే తప్ప డాక్టర్/హెల్త్ ప్రొఫెషనల్ యొక్క సలహాలకు బదులు కాదు. మీ ఆరోగ్య సమస్యల కోసం ఎప్పుడూ డాక్టర్లని సంప్రదించండి.
Swasthya Plus Network does not provide medical advice. Content on Swasthya Plus Network is for informational purposes only, and is not a substitute for the professional judgment of a doctor/health professional. Always seek the advice of a qualified health professional for your health concerns.
For requesting contact details of doctors – please message Swasthya Plus on Facebook: http://www.facebook.com/SwasthyaPlusTelugu).
For feedback and business inquiries/ organise a doctor interview, contact Swasthya Plus Telugu at [email protected]
Swasthya Plus Telugu, the leading destination serving you with Health Tips in Telugu on health, hygiene, nutrition, lifestyle, and more!