#MenstrualHygiene #TeluguHealthTips
ఋతుస్రావం చాలా మందికి ప్రతి నెలా వస్తున్నప్పటికీ వారికి దాని గురించి అవగాహన ఉండదు. ఋతుస్రావం వచ్చినప్పుడు ఆరోగ్యంగా ఉండటం ఎలా? పిల్లలను ఋతుస్రావం కోసం తయారుచేయడం ఎలా? Gynaecologist అయిన Dr జయశ్రీ రెడ్డి తో మాట్లాడి ఋతుస్రావం గురించి తెలుసుకుందాం.
ఈ వీడియో లో,
ఋతుస్రావం (మెన్సస్) అంటే ఏంటి? (0:00)
పిల్లలకి ఋతుస్రావం గురించి ఎలా చెప్పా లి? (4:03)
పిల్లలని యే విధంగా తయారు చెయ్యాలి? (8:09)
ఋతుస్రావం వచ్చినవారిని ఎలా చూసుకోవాలి? (10:17)
డాక్టర్ ని ఎప్పుడు కలవాలి? (12:13)
How to stay healthy when menstruation comes? How to prepare your children for menstruation? Let’s know more from Dr Jayasree Reddy, an Obstetrician & Gynaecologist.
In this Video,
What is menstruation? (0:00)
How to talk to children about menstruation? (4:03)
How to prepare kids for menstruation? (8:09)
How to take care of a menstruator? (10:17)
When to see a doctor? (12:13)
Subscribe Now & Live a Healthy Life!
స్వాస్థ్య ప్లస్ నెట్వర్క్ వైద్య సలహాలను అందించదు. ఇక్కడ మీకు లభించే సమాచారం మీకు అవగాహన పెంచడానికే తప్ప డాక్టర్/హెల్త్ ప్రొఫెషనల్ యొక్క సలహాలకు బదులు కాదు. మీ ఆరోగ్య సమస్యల కోసం ఎప్పుడూ డాక్టర్లని సంప్రదించండి.
Swasthya Plus Network does not provide medical advice. Content on Swasthya Plus Network is for informational purposes only, and is not a substitute for the professional judgment of a doctor/health professional. Always seek the advice of a qualified health professional for your health concerns.
For requesting contact details of doctors – please message Swasthya Plus on Facebook: http://www.facebook.com/SwasthyaPlusTelugu).
For feedback and business inquiries/ organise a doctor interview, contact Swasthya Plus Telugu at [email protected]
Swasthya Plus Telugu, the leading destination serving you with Health Tips in Telugu on health, hygiene, nutrition, lifestyle, and more!