#Autism #TeluguHealthTips #ChildCare
చాలా మంది పిల్లలు ఆటిజం తో బాధ పడతారు. కానీ ఆటిజం యొక్క కారణాలు, లక్షణాలు, చికిత్సా విధానాలు చాలా మంది తల్లితండ్రులకి, సంరక్షకులకి తెలీదు. ఇవాళ Child and developmental psychologist అయిన జాన్ హేమంత్ కుమార్ గారితో మాట్లాడి తెలుసుకుందాం.
ఈ వీడియోలో,
ఆటిజం అంటే ఏంటి? (0:00)
పిల్లల్లో ఆటిజం ని ఎలా తెలుసుకుంటాం? (0:59)
ఆటిజం ని ఎప్పుడు నిర్ధారించాలి? (2:27)
ఆటిజం రావడానికి కారణాలు ఏంటి? (5:48)
ఆటిజం కి చికిత్స ఎలా చేస్తారు? (6:54)
ఆటిజం ని నివారించగలమా? (8:56)
ఆటిజం ఉన్న పిల్లలు స్కూల్ కి వెళ్లగలతారా? (12:58)
ఆటిజం ఉన్న పిల్లలని సమాజం నుంచి దూరంగా ఉంచాలా? (13:49)
తల్లితండులకి ఇచ్చే సలహా (15:35)
Many children suffer from autism but the causes, symptoms, and the procedures for treating it are not known to many parents and caretakers. Let us know more from John Hemanth Kumar who is a Child and developmental psychologist about Autism.
In this Video,
What is Autism? (0:00)
How do we know if my child has autism? (0:59)
When to diagnose Autism? (2:27)
Causes of Autism (5:48)
Treatment of Autism (6:54)
Can Autism be prevented? (8:56)
Can children with Autism go to school? (12:58)
Do I need to hide my child’s autism from society? (13:49)
Tips for caregivers/parents (15:35)
Subscribe Now & Live a Healthy Life!
స్వాస్థ్య ప్లస్ నెట్వర్క్ వైద్య సలహాలను అందించదు. ఇక్కడ మీకు లభించే సమాచారం మీకు అవగాహన పెంచడానికే తప్ప డాక్టర్/హెల్త్ ప్రొఫెషనల్ యొక్క సలహాలకు బదులు కాదు. మీ ఆరోగ్య సమస్యల కోసం ఎప్పుడూ డాక్టర్లని సంప్రదించండి.
Swasthya Plus Network does not provide medical advice. Content on Swasthya Plus Network is for informational purposes only, and is not a substitute for the professional judgment of a doctor/health professional. Always seek the advice of a qualified health professional for your health concerns.
For requesting contact details of doctors – please message Swasthya Plus on Facebook: http://www.facebook.com/SwasthyaPlusTelugu).
For feedback and business inquiries/ organise a doctor interview, contact Swasthya Plus Telugu at [email protected]
Swasthya Plus Telugu, the leading destination serving you with Health Tips in Telugu on health, hygiene, nutrition, lifestyle, and more!